బోటులో ఎగిసిపడ్డ మంటలు.. డాల్ఫిన్స్ కోసం వెళితే ఊహించని ప్రమాదం
ఈజిప్టులోని ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు దగ్గరలో ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న పర్యాటకుల పడవకు అగ్ని ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. మొత్తం పడవలో 29 మంది ప్రయాణిస్తున్నారు. పడవలో 15 మంది బ్రిటీష్ పర్యాటకులు మరియు 14 మంది
ఈజిప్టులోని ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు దగ్గరలో ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న పర్యాటకుల పడవకు అగ్ని ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. మొత్తం పడవలో 29 మంది ప్రయాణిస్తున్నారు. పడవలో 15 మంది బ్రిటీష్ పర్యాటకులు మరియు 14 మంది సిబ్బంది ఉన్నారు. సొర చేపలు, డాల్ఫిన్స్ ఉండే ప్రదేశానికి పడవ బయలుదేరింది. ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు చేరగానే ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోట్ల సహాయంతో సిబ్బంది పర్యాటకులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ముగ్గురు ప్రయాణికులు గల్లంతైనట్లు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సైకిల్ పై పడుకొని స్టంట్ చేశాడు.. చివరికి ??
అమెరికా రెస్టారెంట్‌లో భారతీయ ఘుమఘుమలు.. ప్రధాని మోదీ పేరుతో స్పెషల్ థాలీ
విడాకుల కోసం భర్తను బెదిరించి.. రూ. 6 కోట్ల భరణం డిమాండ్.. ఆ తర్వాత ??
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

