Turkey Earthquake: టర్కీలో ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పక్షులు.. షాకింగ్ వీడియో

Turkey Earthquake: టర్కీలో ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పక్షులు.. షాకింగ్ వీడియో

Phani CH

|

Updated on: Feb 07, 2023 | 3:54 PM

ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌ దేశాల్లో ప్రకంపనలకు టర్కీ, సిరియా దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. అంటే ఈ విలయం ఎంతటి శక్తివంతమైందో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌ దేశాల్లో ప్రకంపనలకు టర్కీ, సిరియా దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. అంటే ఈ విలయం ఎంతటి శక్తివంతమైందో అర్థం చేసుకోవచ్చు. రెండు దేశాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షిస్తున్న రెస్క్యూ టీమ్‌ ఇప్పటి వరకు 4వేలకు పైగా మృతదేహాలను వెలికి తీసింది. టర్కీ చరిత్రలోనే ఇది భారీ భూకంపంగా చెప్తున్నారు. మృతుల సంఖ్య కూడా ఇక్కడే అధికం కావడం టర్కీ వాసుల గుండెల్లో పెను విపత్తుగా మారింది. భారీ ప్రకంపనల ధాటికి సెకన్ల వ్యవధిలో వందల సంఖ్యలో భవనాలు కుప్పకూలడం ఒక ఎత్తయితే.. అర్ధరాత్రి అంతా నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చన్న భయం ఇప్పుడు యావత్ ప్రపంచానికి ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో భూకంపానికి ముందు అర్ధరాత్రి పక్షుల అరుపులు.. సంచారానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో అర్థ నగ్నంగా మహిళ వీరంగం..

ఓరి దేవుడా! అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఊహించని సీన్.. అందరూ పరుగో పరుగు

రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన కుక్క !! అటుగా వెళ్తున్న దంపతులు చేసిన పనికి షాక్

ఫ్రెండ్‌ పెళ్లిలో డాన్స్‌ అదరగొట్టిన స్నేహితులు.. ఇలాంటి ఫ్రెండ్స్‌ మాకెందుకు లేరంటున్న నెటిజన్లు

ఫ్యాన్స్‌కు క్లాస్‌ పీకిన యంగ్ టైగర్.. తారక్ ను ఇంత కోపంగా ఎప్పుడు చూసి ఉండరు

 

Published on: Feb 07, 2023 03:54 PM