ప్రపంచ అత్యంత సంపన్నుడుగా బెర్నార్డ్ ఆర్నాల్ట్ !! రెండో స్థానం లో ఎలాన్ మస్క్
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ఎలాన్ మస్క్ తాజాగా వెనుకబడ్డారు. చాలా కాలంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డు సృష్టించారు ఎలాన్ మస్క్. ఇప్పుడు మస్క్‌ను వెనక్కు నెట్టి ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ అత్యంత సంపన్నుల జాబితాలో ముందువరుసలోకి వచ్చారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆర్నాల్ట్ మొదటి స్థానంలో ఉన్నారు. ఎలోన్ మస్క్ రెండో స్థానానికి పడిపోయారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ఎలాన్ మస్క్ తాజాగా వెనుకబడ్డారు. చాలా కాలంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డు సృష్టించారు ఎలాన్ మస్క్. ఇప్పుడు మస్క్‌ను వెనక్కు నెట్టి ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ అత్యంత సంపన్నుల జాబితాలో ముందువరుసలోకి వచ్చారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆర్నాల్ట్ మొదటి స్థానంలో ఉన్నారు. ఎలోన్ మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. బెర్నార్డ్ ఆర్నాల్డ్, అతని కుటుంబం మొత్తం ఆస్తులు 207.8 బిలియన్ డాలర్లు. ఎలాన్ మస్క్ నికర ఆస్తుల విలువ 204.5 బిలియన్ డాలర్లు. బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఎలోన్ మస్క్ మధ్య సంపద రేసు చాలా ఆసక్తికరంగా ఉంది. మస్క్ ఇటీవల కాలంలో చాలా ఏళ్లు నంబర్ వన్ స్థానాన్ని కొనసాగించారు. డిసెంబర్ 2022, జూన్ 2023లో, బెర్నార్డ్ ఆర్నాల్డ్ మస్క్‌ను వెనక్కు నెట్టి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. ఫ్రెంచ్ వ్యాపారవేత్త అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ లగ్జరీ వస్తువుల కంపెనీ LMVH CEO. అతని కంపెనీ చాలా ఖరీదైన, అధిక నాణ్యత గల లూయిస్ విట్టన్‌తో సహా వివిధ బ్రాండ్‌ల క్రింద అనేక లగ్జరీ వస్తువులను తయారు చేస్తుంది. అలాగే విక్రయిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అతి పెద్ద క్రూజ్ నౌకకు పేరు పెట్టిన ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ
గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్‌కు బదులు నీళ్లు !! ఎక్కడంటే ??
కెమెరాకు చిక్కిన అరుదైన గోల్డెన్ టైగర్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
పట్టపగలు చోరీ చేయడం ఇంత ఈజీనా !! నెట్టింట వీడియో వైరల్
బాలరాముడి విగ్రహ శిల వెనుక కన్నీటి గాథ.. భగవంతుని లీల అంటున్న కాంట్రాక్టర్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

