గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్‌కు బదులు నీళ్లు !! ఎక్కడంటే ??
వరంగల్ జిల్లాలో ఓ గ్యాస్ వినియోగదారునికి వింత అనుభవం ఎదురయింది. వంట చేసేందుకు వినియోగించే గ్యాస్ సిలెండర్ లో వంట గ్యాస్ ఇంధనం కు బదులు సిలిండర్లో నీరు వచ్చింది. వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఆకుల సత్యం అనే వినియోదారుడు ఎప్పటిలాగే గ్యాస్ బుక్ చేశాడు. సంగెం మండలం లోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి గ్యాస్ సిలిండర్ రాగ వచ్చిన సిలిండర్‌ని గ్యాస్ పొయ్యికి కనెక్షన్ ఇచ్చి స్టవ్ వెలిగించాడు. ఎంతకీ స్టవ్ వెలగకపోవడంతో అనుమానం వచ్చి సిలిండర్‌ను పరిశీలించాడు.
వరంగల్ జిల్లాలో ఓ గ్యాస్ వినియోగదారునికి వింత అనుభవం ఎదురయింది. వంట చేసేందుకు వినియోగించే గ్యాస్ సిలెండర్ లో వంట గ్యాస్ ఇంధనం కు బదులు సిలిండర్లో నీరు వచ్చింది. వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఆకుల సత్యం అనే వినియోదారుడు ఎప్పటిలాగే గ్యాస్ బుక్ చేశాడు. సంగెం మండలం లోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి గ్యాస్ సిలిండర్ రాగ వచ్చిన సిలిండర్‌ని గ్యాస్ పొయ్యికి కనెక్షన్ ఇచ్చి స్టవ్ వెలిగించాడు. ఎంతకీ స్టవ్ వెలగకపోవడంతో అనుమానం వచ్చి సిలిండర్‌ను పరిశీలించాడు. ఇంకేముంది ఆ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ కాకుండా నీరు ఉండడాన్ని గమనించి షాకయ్యాడు. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుపై సదరు వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వినియోగదారులను ఈ రకంగా మోసం చేస్తున్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. వినియోగదారులకు నాణ్యమైన ఇంధన సిలిండర్లు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కెమెరాకు చిక్కిన అరుదైన గోల్డెన్ టైగర్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
పట్టపగలు చోరీ చేయడం ఇంత ఈజీనా !! నెట్టింట వీడియో వైరల్
బాలరాముడి విగ్రహ శిల వెనుక కన్నీటి గాథ.. భగవంతుని లీల అంటున్న కాంట్రాక్టర్
మద్దిచెట్టులో వినాయకుని రూపం..వింతను చూసేందుకు క్యూగట్టిన జనం
రామాలయంలో అద్భుతం.. శివలింగంపై నాగుపాము ప్రత్యేక్షం
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

