హిందీలో మాట్లాడినందుకు ఉద్యోగమే పోయింది

|

Aug 02, 2023 | 8:54 PM

అతడో ఇంజనీర్. చాలా ఏళ్ల కిందటే అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. ఓ కంపెనీలో ఇంజనీర్ గా విశిష్ట సేవలు అందించారు. అందుకని ఆ సంస్థ ఆ వ్యక్తి కి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా ఇచ్చిది. భారత్ లో ఉంటున్న అతని బావతో హిందీలో మాట్లాడుతూ ఒక వీడియో కాల్ మాట్లాడాడు అందుకని ఆ వ్యక్తిని ఆ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది.

అతడో ఇంజనీర్. చాలా ఏళ్ల కిందటే అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. ఓ కంపెనీలో ఇంజనీర్ గా విశిష్ట సేవలు అందించారు. అందుకని ఆ సంస్థ ఆ వ్యక్తి కి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా ఇచ్చిది. భారత్ లో ఉంటున్న అతని బావతో హిందీలో మాట్లాడుతూ ఒక వీడియో కాల్ మాట్లాడాడు అందుకని ఆ వ్యక్తిని ఆ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఆయన నిరుద్యోగిగా మారాడు. ఈ ఘటన అక్టోబర్ లో జరగ్గా ఆ వ్యక్తి తాజాగా కోర్టుకు ఎక్కడంతో ఈ సంఘటన బయటకి వచ్చింది. భారత్ సంతతికి చెందిన అనిల్‌ వర్ష్‌ణే తన భార్యతో కలిసి 1968లో అమెరికాకు వలస వెళ్లారు. అక్కడే ఇంజనీర్‌గా స్థిరపడ్డారు. అనిల్ భార్యకు కూడా 1989లో నాసాలో ఇంజనీర్ గా సేవలందించారు. ప్రస్తుతం 78 ఏళ్ల వయస్సు ఉన్న అనిల్ హంట్స్‌విల్‌లోని పార్సన్స్‌ కార్పొరేషన్‌ అనే సంస్థలో చాలా ఏళ్లుగా ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెమ్యూనరేషన్‌ ఇష్యూను ఒక్కముక్కలో తేల్చేసిన ప్రొడ్యూసర్‌

Allu Arjun: బన్నీ ఇంట్లో గ్రాండ్‌ పార్టీ.. ఎంతైనా సక్సెస్‌తో వచ్చే రేంజే వేరప్పా..

Bro Producer: అంబటికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బ్రో ప్రొడ్యూసర్

Ambati Rambabau: సినిమా వాళ్లకు అంబటి స్ట్రాంగ్ వార్నింగ్

అమెజాన్‌లో CPU ఆర్డర్‌ చేస్తే.. ఆవు పిడకలు డెలివరీ చేశారు

 

 

Follow us on