China: చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. 19 మంది మృతి, పలువురికి గాయాలు.
చైనాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బొగ్గుగనుల కంపెనీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటుయుసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ప్రమాదం జరిగిన భవనం ఓ ప్రైవేటు బొగ్గుగనుల కంపెనీకి చెందినదని తెలిపారు.
చైనాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బొగ్గుగనుల కంపెనీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటుయుసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ప్రమాదం జరిగిన భవనం ఓ ప్రైవేటు బొగ్గుగనుల కంపెనీకి చెందినదని తెలిపారు. బొగ్గు తవ్వకాలు జరుగుతున్న చోట కాకుండా కార్యాలయాలు, వసతి గృహాలు ఉన్న భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. లియులియాంగ్ నగరంలో ఉన్న ప్రైవేటు యోంగ్జు బొగ్గుగని కంపెనీకి చెందిన భవనలో రెండో అంతస్తులో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. ఇది సంవత్సరానికి 120 టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.