2,500 మందితో నగ్న ఫోటోషూట్.. ఎందుకంటే ??
ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద తాజాగా ఓ 2,500 మంది నగ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద తాజాగా ఓ 2,500 మంది నగ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికా ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ బాధితులు ఎక్కువ. అయితే అక్కడ ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ నిర్వహించారు. బీచ్‌ల్లో నగ్నంగా తిరిగేందుకు ఇటీవల ఆస్ట్రేలియాలో చట్టం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. 66 ఏళ్ల వృద్ధుడిపై 31 అత్యాచార కేసులు !!
మధ్య వేలు చూపాడని బైకర్‌ను చితకబాదిన ఆర్టీసీ డ్రైవర్ !!
పని మనిషితో శృంగారం చేస్తూనే.. ప్రముఖ వ్యాపారి మృతి !!
ఆటోమొబైల్ రంగంలో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సు వచ్చేసింది !!
బైక్ మీద వెళ్తున్న దొంగను పట్టుకోవడానికి పోలీసు సాహసం !! తెగువను చూసి నెటిజన్లు ఫిదా !!