News Watch: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్‌కు పవన్‌ కల్యాణ్ వచ్చేనా..? మెగా ఫ్యాన్స్‌లో ఉత్కంఠ..

News Watch: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్‌కు పవన్‌ కల్యాణ్ వచ్చేనా..? మెగా ఫ్యాన్స్‌లో ఉత్కంఠ..

Shaik Madar Saheb

|

Updated on: Jan 08, 2023 | 7:48 AM

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికాగా ఎదురుచూస్తున్నారు.



మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికాగా ఎదురుచూస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాల్తేరు వీరయ్య ప్రీ రీలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లోని ఏయూలో ఈ రోజు సాయంత్రం జరగనుంది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ వస్తారా..? లేదా..? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Published on: Jan 08, 2023 07:47 AM