Diwali 2023: దీపావళిని, లక్ష్మీపూజను ఏ రోజున చేయాలి..? పండితుల మాటేంటంటే..?
దీపావళి హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఈ రోజున లక్ష్మీ దేవి, గణపతి పూజించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అమావాస్య చీకటిని దీపాల వెలుగుతో పారద్రోలుతూ దేదీప్య మనంగా వెలిగేలా ఈ పండుగను జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన లేదా లోహపు లక్ష్మీ , గణేషుల విగ్రహాలను కొనుగోలు చేస్తారు. అన్ని దేవుళ్ల విగ్రహాలు మంచివిగా భావించినప్పటికీ జ్యోతిష్యులు దీపావళి పూజకు ప్రత్యేక విగ్రహాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు.
దీపావళి హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఈ రోజున లక్ష్మీ దేవి, గణపతి పూజించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అమావాస్య చీకటిని దీపాల వెలుగుతో పారద్రోలుతూ దేదీప్య మనంగా వెలిగేలా ఈ పండుగను జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన లేదా లోహపు లక్ష్మీ , గణేషుల విగ్రహాలను కొనుగోలు చేస్తారు. అన్ని దేవుళ్ల విగ్రహాలు మంచివిగా భావించినప్పటికీ జ్యోతిష్యులు దీపావళి పూజకు ప్రత్యేక విగ్రహాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. ఇంట్లోకి తీసుకొచ్చిన కొత్త విగ్రహాలకు పూజలు చేయడం చాలా శ్రేయస్కరం. దీపావళి రోజున కొత్త లక్ష్మీ దేవి విగ్రహాన్ని దీపావళి రోజున ఇంటికి తీసుకువస్తే.. నిలబడి ఉన్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని కొనుగోలు చేయకూడదని పండితులు చెప్పారు. అలా కాకుండా లక్ష్మీదేవి కూర్చున్న విగ్రహాన్ని ఇంటికి తీసుకుని రావాలి. అందునా లక్ష్మీదేవి ఒక చేత్తో దీవెన ఇస్తున్నట్లు.. మరో చేతిలో ధనం పట్టుకున్నట్లు ఉండే లక్ష్మీ దేవి విగ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.