PM Modi Live: మాదిగల పోరాటానికి  సంపూర్ణ మద్దతు: ప్రధాని మోడీ

PM Modi Live: మాదిగల పోరాటానికి సంపూర్ణ మద్దతు: ప్రధాని మోడీ

Anil kumar poka

| Edited By: Basha Shek

Updated on: Nov 11, 2023 | 6:27 PM

కాసేపట్లో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మాదిగల విశ్వరూప సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ. ఎస్సీ వర్గీకరణపై ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారు అనేది ఇప్పడు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఉత్కంఠ రేపుతోంది. MRPS ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణపై ఈ సభలో ప్రధాని ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించి..

కాసేపట్లో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మాదిగల విశ్వరూప సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ. ఎస్సీ వర్గీకరణపై ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారు అనేది ఇప్పడు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఉత్కంఠ రేపుతోంది. MRPS ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణపై ఈ సభలో ప్రధాని ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించి ఆ వర్గానికి దగ్గరైన బీజేపీ – తాజాగా తెలంగాణలో మరో కీలక సామాజికవర్గం ఎస్సీలకు చేరువయ్యే ప్రయత్నం చేపట్టింది. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి – MRPS నిర్వహిస్తున్న మాదిగ విశ్వరూప మహాసభలో ప్రధాని పాల్గొంటున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభకు MRPS విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధాని నోట వర్గీకరణ మాట వస్తుందని ఆశిస్తోంది MRPS.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 11, 2023 04:43 PM