Viral Video: తిమింగలానికి తిక్కరేగితే ఇంతే మరి.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఏం చేసిందో చూశారా.?
అమెరికాలోని న్యూహాంప్‌షైర్ వద్ద ప్రోట్స్‌మౌత్ హార్బర్ సముద్రంలో 23 అడుగుల పొడవుండే బోటుతో కొందరు వ్యక్తులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అదే సమయంలో ఓ భారీ తిమింగలం బోటు సమీపానికి వచ్చింది. దీంతో సమీపంలోనే..
అమెరికాలోని న్యూహాంప్‌షైర్ వద్ద ప్రోట్స్‌మౌత్ హార్బర్ సముద్రంలో 23 అడుగుల పొడవుండే బోటుతో కొందరు వ్యక్తులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అదే సమయంలో ఓ భారీ తిమింగలం బోటు సమీపానికి వచ్చింది. దీంతో సమీపంలోనే మరో బోటులో ఉన్న ఇద్దరు వ్యక్తులు దానిని వీడియో తీస్తుండగా ఊహించని ఘటన జరిగింది. తిమింగలం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బోటుపై దాడిచేసింది. దీంతో ఆ బోటు బోల్తాపడింది. దీనిని ముందే ఊహించిన ఓ వ్యక్తి సముద్రంలో దూకేయగా, మరోవ్యక్తి తిమింగలం దాడితో నీటిలో పడిపోయాడు. వెంటనే సమీపంలోని వ్యక్తులు కొందరు వారిని రక్షించారు. దీంతో వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటప పడ్డారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైరల్ వీడియోలు
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

