ఆమె ముచ్చట విలువ రూ.3 కోట్లు ఎంతైనా హీరోయిన్ కదా
సామాన్యులు కోరికలు పక్కకు పెడితే.. సెలబ్రిటీలు మాత్రం కోరుకున్నదాన్ని పక్కాగా దక్కించుకుంటారు. ముచ్చటపడితే.. 3 కోట్లు పెట్టైనా తమకు కావాల్సింది తెచ్చేసుకుంటారు. ఇప్పుడు లైగర్ బ్యూటీ అనన్య కూడా ఇదే చేశారు. తాజాగా ఈమె ముచ్చటపడి 3.38 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. అంతేకాదు తన లావిష్ లగ్జరీ కార్ కోసం 3000 నెంబర్‌ను కూడా.. భారీ ధరకు దక్కించుకున్నారు.
సామాన్యులు కోరికలు పక్కకు పెడితే.. సెలబ్రిటీలు మాత్రం కోరుకున్నదాన్ని పక్కాగా దక్కించుకుంటారు. ముచ్చటపడితే.. 3 కోట్లు పెట్టైనా తమకు కావాల్సింది తెచ్చేసుకుంటారు. ఇప్పుడు లైగర్ బ్యూటీ అనన్య కూడా ఇదే చేశారు. తాజాగా ఈమె ముచ్చటపడి 3.38 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. అంతేకాదు తన లావిష్ లగ్జరీ కార్ కోసం 3000 నెంబర్‌ను కూడా.. భారీ ధరకు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడీ కార్ ఫోటోలతో.. ఆ కార్ ధరతో నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాజమౌళిపై డాక్యుమెంటరీ విషయంలో.. తెలుగు ప్రజలు సీరియస్
Tarun: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన తరుణ్
Suriya: రూ.350 కోట్ల ఆస్తి.. రూ.70 కోట్ల విల్లా.. అది సూర్య ఆస్తుల రేంజ్
TOP 9 ET News: అల్లు అర్జున్, చరణ్ మధ్యలో నలిగిపోతున్న నాగ చైతన్య
వైరల్ వీడియోలు
Latest Videos