TOP 9 ET News: అల్లు అర్జున్, చరణ్ మధ్యలో నలిగిపోతున్న నాగ చైతన్య
అనంత్ అంబానీ రాధికా మర్చంట్ పెళ్లై దాదాపు వారం దాటింది. అయినా కూడా.. వీరి పెళ్లి కి సంబంధించిన ఒక్కో విశేషం స్టిల్ బయటికి వస్తూనే ఉంది.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ పెళ్లికి వన్ ఆఫ్ ది సెల్రబిటీ గెస్ట్ గా వెళ్లిన షారుఖ్.. ఈ బిలియనిర్ జోడీకి.. ఫ్రాన్స్‌లోని ఓ లావిష్ అపార్ట్ మెంట్‌లో.. ఏకంగా 40 కోట్ల విలువైన విల్లాను గిఫ్ట్‌గా ఇచ్చారనే న్యూస్ బయటికి వచ్చింది. షారుఖ్ మాత్రమే కాదు.. స
అనంత్ అంబానీ రాధికా మర్చంట్ పెళ్లై దాదాపు వారం దాటింది. అయినా కూడా.. వీరి పెళ్లి కి సంబంధించిన ఒక్కో విశేషం స్టిల్ బయటికి వస్తూనే ఉంది.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ పెళ్లికి వన్ ఆఫ్ ది సెల్రబిటీ గెస్ట్ గా వెళ్లిన షారుఖ్.. ఈ బిలియనిర్ జోడీకి.. ఫ్రాన్స్‌లోని ఓ లావిష్ అపార్ట్ మెంట్‌లో.. ఏకంగా 40 కోట్ల విలువైన విల్లాను గిఫ్ట్‌గా ఇచ్చారనే న్యూస్ బయటికి వచ్చింది. షారుఖ్ మాత్రమే కాదు.. సల్మాన్ ఖాన్ కూడా 15 కోట్ల విలువైన స్పోర్ట్స్ బైక్‌ని.. రణ్బీర్ ఆలియా.. 9 కోట్ల విలువైన బెంజ్ కారుని.. రణ్ వీర్ – దీపిక 20 కోట్ల విలువైన రోల్స్ రాయిస్‌ని.. విక్కీ- కత్రినా 19 లక్షల విలువైన బంగారు చైన్‌ను.. ఈ న్యూ జోడీకి గిఫ్ట్ గా ఇచ్చారని బాలీవుడ్ న్యూస్. పుష్ప2 రిలీజ్ డేట్ డిసెంబర్‌కు షిఫ్ట్ అవడం.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ కూడా అదే నెల మధ్యలో రిలీజ్‌కు రెడీ అవడంతో.. ఇప్పుడు రిమైనింగ్ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో గందరగోళం ఏర్పడింది. అందులోనూ తన కెరీర్లోనే ఫస్ట్ టైం 75 కోట్ల బడ్జెట్‌తో వస్తోన్న నాగచైతన్య తండేల్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. మొదట డిసెంబర్లో థియేటర్లలోకి వద్దామనుకున్నారు తండేల్ మూవీ మేకర్స్. కానీ డిసెంబర్లో బన్నీ, చరణ్‌లు తమ సినిమాల రిలీజ్ పెట్టుకోవడంతో.. మరో డేట్ చూసుకునే ప్లాన్ చేస్తున్నారు. పోనీ సంక్రాంతికి వద్దామనుకుంటే.. ఆ డేస్లో.. బాలయ్యతో పాటే.. చిరు, వెంకీ .. ఆల్రెడీ కర్చీప్‌లు వేయడంతో.. ఇరుకున పడ్డారని… తమ సినిమా రిలీజ్ కోసం మంచి డేట్‌ను వెతికే పనిలో ఉన్నారని ఇన్‌సైడ్ టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విదేశీయుల్ని వెంబడించి.. టెన్షన్ పెట్టిన చిన్నారులు
అక్కడ ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే… రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు
యువతి తలలోకి 70 సూదులు దింపిన మాంత్రికుడు
DSLR కెమెరా కోసం బంగారు నగలను చోరీ చేసిన పనిమనిషి
రోజూ పరగడుపున ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగండి.. ఫలితం మీరే చూడండి!
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

