విదేశీయుల్ని వెంబడించి.. టెన్షన్ పెట్టిన చిన్నారులు
భారత పర్యటనకు వచ్చిన కొందరు విదేశీయులకు ఢిల్లీలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న ఆటోను కొందరు చిన్నారులు వెంబడించారు. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. విదేశీయులు ఆటోలో వెళ్తుండగా భిక్షాటన చేసే ఇద్దరు అమ్మాయిలు డబ్బులివ్వాలంటూ వారిని డిమాండ్ చేశారు. ఒక అమ్మాయి వాహనం వెనక పరిగెత్తగా.. మరో బాలిక ఆటోను పట్టుకొని ప్రమాదకరంగా వేలాడింది. అమ్మాయిల చర్యతో పర్యాటకులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.
భారత పర్యటనకు వచ్చిన కొందరు విదేశీయులకు ఢిల్లీలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న ఆటోను కొందరు చిన్నారులు వెంబడించారు. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. విదేశీయులు ఆటోలో వెళ్తుండగా భిక్షాటన చేసే ఇద్దరు అమ్మాయిలు డబ్బులివ్వాలంటూ వారిని డిమాండ్ చేశారు. ఒక అమ్మాయి వాహనం వెనక పరిగెత్తగా.. మరో బాలిక ఆటోను పట్టుకొని ప్రమాదకరంగా వేలాడింది. అమ్మాయిల చర్యతో పర్యాటకులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. వీడియో రికార్డ్ చేస్తూ ‘ఇది చాలా దారుణం.. ఏం జరుగుతుందో నమ్మలేకపోతున్నా’ అని ఓ పర్యాటకుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదేమీ పట్టించుకోకుండా ఆ డ్రైవర్ అలాగే ఆటోను పోనిచ్చాడు. ఢిల్లీలో ఇలాంటి పరిస్థితి షరా మామూలేనన్నట్లు అతడి వైఖరి ఉండటం విస్తుగొలుపుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే… రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు
యువతి తలలోకి 70 సూదులు దింపిన మాంత్రికుడు
DSLR కెమెరా కోసం బంగారు నగలను చోరీ చేసిన పనిమనిషి
రోజూ పరగడుపున ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగండి.. ఫలితం మీరే చూడండి!
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

