ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి.. పెనుప్రమాదం జరగవచ్చు
గుండె ఆగిపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ హార్ట్ బ్లాక్ మూడు దశల్లో కనిపిస్తుంది. మొదటి దశ ప్రమాదకరమైనది కాదు.. కానీ మూడవ దశ ప్రాణాంతకం. కాబట్టి గుండెలోని పై గది నుంచి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గుండె కింది గదికి సరిగ్గా చేరనప్పుడు హార్ట్ బ్లాక్ అనే సంకేతంగా మనం గుర్తించాలి. గుండె ఆగిపోయే లక్షణాలను మనం నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదానికి దారితీయవచ్చు. దీని కారణంగా చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
గుండె ఆగిపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ హార్ట్ బ్లాక్ మూడు దశల్లో కనిపిస్తుంది. మొదటి దశ ప్రమాదకరమైనది కాదు.. కానీ మూడవ దశ ప్రాణాంతకం. కాబట్టి గుండెలోని పై గది నుంచి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గుండె కింది గదికి సరిగ్గా చేరనప్పుడు హార్ట్ బ్లాక్ అనే సంకేతంగా మనం గుర్తించాలి. గుండె ఆగిపోయే లక్షణాలను మనం నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదానికి దారితీయవచ్చు. దీని కారణంగా చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి చాలా సాధారణంగా.. సహజంగా అనిపిస్తాయి.. కానీ ఇవి గుండె పోటుకు సంకేతాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరికి తరచుగా శ్వాస తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇది సాధారణ సమస్య అని భావించే బదులు, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.. ఇది గుండెపోటుకు సంకేతం కావొచ్చు. తరచుగా మూర్ఛపోవడం కూడా గుండెపోటుకు సంకేతం అంటున్నారు నిపుణులు. ఈ సందర్భంలో, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. అలాగే గుండెలో అడ్డంకులు ఏర్పడితే ఛాతీలో నొప్పి వస్తుంది. చాలా మంది ఈ లక్షణాన్ని గ్యాస్ సమస్యగా భావించి లైట్ తీసుకుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినీ ప్రియులకు షాక్.. టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌పై పన్ను
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

