రాజమౌళిపై డాక్యుమెంటరీ విషయంలో.. తెలుగు ప్రజలు సీరియస్
రాజమౌళిపై డాక్యుమెంటరీ 'మోడ్రన్ మాస్టర్స్' ట్రైలర్.. ఇప్పుడు తెలుగు ప్రజలకు కోపం తెప్పిస్తోంది. నెట్టింట నెగెటివ్ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటోంది. దీనికి కారణం.. ఈ ట్రైలర్ తెలుగు వెర్షన్! ఎస్ ! ఈ డాక్యుమెంటరీ తెలుగు వర్షన్ ట్రైలర్లో చెర్రీ, తారక్, ప్రభాస్‌లు రాజమౌళి గురించి గురించి చెప్పే మాటలకు.. మరెవరితోనే డబ్బింగ్ చెప్పించడం ఇప్పుడు అభ్యంతరకరంగా మారుతోంది.
రాజమౌళిపై డాక్యుమెంటరీ ‘మోడ్రన్ మాస్టర్స్’ ట్రైలర్.. ఇప్పుడు తెలుగు ప్రజలకు కోపం తెప్పిస్తోంది. నెట్టింట నెగెటివ్ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటోంది. దీనికి కారణం.. ఈ ట్రైలర్ తెలుగు వెర్షన్! ఎస్ ! ఈ డాక్యుమెంటరీ తెలుగు వర్షన్ ట్రైలర్లో చెర్రీ, తారక్, ప్రభాస్‌లు రాజమౌళి గురించి గురించి చెప్పే మాటలకు.. మరెవరితోనే డబ్బింగ్ చెప్పించడం ఇప్పుడు అభ్యంతరకరంగా మారుతోంది. తెలుగు హీరోలకు తెలుగులో మరొకరితో డబ్బింగ్ చెప్పించడం ఏంటనే కొశ్చన్ అండ్ కామెంట్ నెటిజన్స్ నుంచి ఈ మేకర్స్‌కు వస్తోంది. అంతేకాదు తెలుగు హీరోలకు తెలుగు డబ్బింగ్! ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ అండ్ ఫన్నీ టాపిక్ కూడా అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tarun: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన తరుణ్
Suriya: రూ.350 కోట్ల ఆస్తి.. రూ.70 కోట్ల విల్లా.. అది సూర్య ఆస్తుల రేంజ్
TOP 9 ET News: అల్లు అర్జున్, చరణ్ మధ్యలో నలిగిపోతున్న నాగ చైతన్య
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో

