Tarun: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన తరుణ్
ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్తో.. అమ్మాయిల క్రష్గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న తరుణ్.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యాడు. ఆ తర్వాత తన బిజినెస్ వ్యవహారాల్లోనే కంటిన్యూ అవుతూ..సినిమాల వైపు చూడడం మానేశారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఈ హీరో గుడ్ న్యూస్ చెప్పాడు. తాను ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నానని.. అందులో ఒకటి సినిమా కాగా.. ఇంకోటి వెబ్ సిరీస్ అంటూ చెప్పాడు.
ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్తో.. అమ్మాయిల క్రష్గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న తరుణ్.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యాడు. ఆ తర్వాత తన బిజినెస్ వ్యవహారాల్లోనే కంటిన్యూ అవుతూ..సినిమాల వైపు చూడడం మానేశారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఈ హీరో గుడ్ న్యూస్ చెప్పాడు. తాను ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నానని.. అందులో ఒకటి సినిమా కాగా.. ఇంకోటి వెబ్ సిరీస్ అంటూ చెప్పాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతోందంటూ సీసీఎల్ వేదికగా హింట్ ఇచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: రూ.350 కోట్ల ఆస్తి.. రూ.70 కోట్ల విల్లా.. అది సూర్య ఆస్తుల రేంజ్
TOP 9 ET News: అల్లు అర్జున్, చరణ్ మధ్యలో నలిగిపోతున్న నాగ చైతన్య
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

