Suriya: రూ.350 కోట్ల ఆస్తి.. రూ.70 కోట్ల విల్లా.. అది సూర్య ఆస్తుల రేంజ్
ఒక్క సినిమా ద్వారా వచ్చే ఇన్‌కమ్ మాత్రమే కాదు.. పెట్టుబడులు.. ఇతర బిజినెస్‌లు.. సినిమా నిర్మాణాల ద్వారా కూడా.. ఈతరం హీరోలు నాలుగైదు చేతులతో సంపాదిస్తున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఇదే ఫాలో అవుతూ.. ఏకంగా 350 కోట్ల ఆస్తుల్ని కూడబెట్టారని కోలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు రీసెంట్‌గా ముంబైలో 70 కోట్లు పెట్టి ఓ విలాసవంతమైన విల్లాను కూడా..
ఒక్క సినిమా ద్వారా వచ్చే ఇన్‌కమ్ మాత్రమే కాదు.. పెట్టుబడులు.. ఇతర బిజినెస్‌లు.. సినిమా నిర్మాణాల ద్వారా కూడా.. ఈతరం హీరోలు నాలుగైదు చేతులతో సంపాదిస్తున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఇదే ఫాలో అవుతూ.. ఏకంగా 350 కోట్ల ఆస్తుల్ని కూడబెట్టారని కోలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు రీసెంట్‌గా ముంబైలో 70 కోట్లు పెట్టి ఓ విలాసవంతమైన విల్లాను కూడా.. ఈ స్టార్ హీరో కొన్నట్టు.. ప్రస్తతం ఆ ఇంట్లోనే తన పిల్లలతో కలిసి ఉంటున్నట్టు కూడా ఇంకో న్యూస్ కోలీవుడ్ మీడియాలో సర్క్యులేషన్లో ఉంది. అయితే జులై 23 ఈ స్టార్ హీరో బర్త్ డే కావడంతో.. ఈ రెండు న్యూసులు బయటికి వచ్చాయి. అవే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: అల్లు అర్జున్, చరణ్ మధ్యలో నలిగిపోతున్న నాగ చైతన్య
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

