పెట్రోలు కొట్టమని బంక్‌కు వెళ్తే.. నీళ్లు నింపి పంపారు !!
పెట్రోలు బంకులో పెట్రోలుకు బదులు వాటర్ రావడం ఎక్కడైనా చూశారా? అవును ఓ పెట్రోలు బంకులో వాహనదారులు పెట్రోలు కొట్టించుకొని వెళ్లిన కాసేపటికే వాహనాలు అన్నీ అగిపోయాయి. దాంతో ఏం జరిగిందో నని చెక్ చేసిన వాహనదారులు తమబైకులో ఉన్న పెట్రోల్‌లో వాటర్‌ను గుర్తించారు. వెంటనే వాహనాలతో పెట్రోలుబంక్‌కు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.
పెట్రోలు బంకులో పెట్రోలుకు బదులు వాటర్ రావడం ఎక్కడైనా చూశారా? అవును ఓ పెట్రోలు బంకులో వాహనదారులు పెట్రోలు కొట్టించుకొని వెళ్లిన కాసేపటికే వాహనాలు అన్నీ అగిపోయాయి. దాంతో ఏం జరిగిందో నని చెక్ చేసిన వాహనదారులు తమబైకులో ఉన్న పెట్రోల్‌లో వాటర్‌ను గుర్తించారు. వెంటనే వాహనాలతో పెట్రోలుబంక్‌కు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. అజిత్‌సింగ్‌నగర్ ఆంధ్రప్రభకాలనీలోని ఓ పెట్రోల్ బంక్‌లో ఆదివారం ఉదయం పెట్రోల్‌తో పాటు నీళ్లు కూడా రావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఉదయం వేళ పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారులు.. కొద్ది దూరం వెళ్లగానే వారి బైకులు నిలిచిపోయాయి. ముందుగా ఇద్దరు వాహనదారులు బంక్ వద్దకు తిరిగి రాగా.. వారు పెట్రోల్ బయటకు తీసి చూస్తే ట్యాంకులో పెట్రోల్‌తో పాటు నీళ్లు కనిపించాయి. కొంతసేపటికి.. మరికొంత మంది బంక్‌వద్దకు తిరిగి వచ్చారు. ఇలా అక్కడ పెట్రోల్ పోయించుకుని, వాహనాలు ఆగిపోయిన వారు దాదాపు 30 మంది వెనక్కి తిరిగి వచ్చి బంక్ వద్ద ఆందోళనకు దిగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మేడి చెట్టు నుంచి కల్లు.. ఎగబడుతున్న జనం !!
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి 3E, EA ఏంటి ??
Kalki 2898 AD: బిగ్ న్యూస్.. బయటికి వచ్చిన కల్కి OTT స్ట్రీమింగ్ డేట్
హీరోయిన్‌కు చేదే అనుభవం.. బికినీ వేసుకోలేదని ఫోటోగ్రాఫర్ సీరియస్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

