విశాఖలో రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి..

Updated on: Feb 19, 2026 | 5:34 PM

విశాఖపట్నంలో రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడు యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి కుటుంబంతో పరిచయం ఉన్న నిందితుడు చిన్నారిని మభ్యపెట్టి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

విశాఖపట్నంలో రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నగరంలోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడు యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు యోగి క్యాటరింగ్ పని చేస్తుంటాడు. బాధితురాలి కుటుంబంతో అతనికి కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ పరిచయాన్ని అడ్డుగా చేసుకుని, నిన్న సమీపంలోని దుకాణానికి వెళ్తున్న రెండేళ్ల చిన్నారిని మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: వారణాసిలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ రివీల్.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..

సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి

తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?

Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

Follow Us