తమిళనాడులో ఆ డాక్టర్ ఇంట్లో తవ్వేకొద్దీ బయటపడ్డ పుర్రెలు, ఎముకలు
తమిళనాడులోని కుంభకోణం సమీపంలో సంచలనం రేకెత్తించిన మర్డర్ కేసు లో తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిద్ధా వైద్యుడు కేశవ మూర్తి ఇంటి పెరట్లో మనుషుల పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. జేసీబీ సహాయం తో తవ్వే కొద్ది ఇవి బయటపడుతున్నాయి. వారం రోజులుగా ఈ కేసు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. కుంభకోణంలోని చోళపురంలో తన వద్దకు చికిత్సకు వచ్చిన యువకుడితో సిద్ధా వైద్యుడు స్వలింగ సంపర్కం చేశాడు.
తమిళనాడులోని కుంభకోణం సమీపంలో సంచలనం రేకెత్తించిన మర్డర్ కేసు లో తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిద్ధా వైద్యుడు కేశవ మూర్తి ఇంటి పెరట్లో మనుషుల పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. జేసీబీ సహాయం తో తవ్వే కొద్ది ఇవి బయటపడుతున్నాయి. వారం రోజులుగా ఈ కేసు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. కుంభకోణంలోని చోళపురంలో తన వద్దకు చికిత్సకు వచ్చిన యువకుడితో సిద్ధా వైద్యుడు స్వలింగ సంపర్కం చేశాడు. అతను స్పృహ తప్పి పడిపోవడంతో హత్య చేసి ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. యువకుడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చోళపురం సందల్‌మేడు మహారాజపురం ప్రాంతానికి చెందిన పాండియన్ కుమారుడు 27 ఏళ్ల అశోక్‌రాజ్ చైన్నెలోని ఓ కంపెనీలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దీపావళి పండుగ కోసం ఈ నెల 11న చెన్నై నుంచి చోళపురం వెళ్లాడు. పండుగ అనంతరం ఈ నెల 13న అత్యవసర పని నిమిత్తం చిదంబరం వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రష్మిక-విజయ్ సీక్రెట్ బయటకు చెప్పేసిన రణ్‌బీర్
రష్మిక డీప్‌ఫేక్‌పై త్వరలో అరెస్ట్‌లు !! ఆధారాలు దొరికాయన్న ఢిల్లీ పోలీసులు
విమానాశ్రయంలో షాకింగ్ ఘటన.. పాపం పిల్లాడు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఈ AI మోడల్ సంపాదన నెలకు రూ. 3 లక్షలు
పోలీస్ స్టేషన్ ముందు మహిళ వింత ప్రవర్తన.. డబ్బులు వెదజల్లుతూ