పోలీస్ స్టేషన్ ముందు మహిళ వింత ప్రవర్తన.. డబ్బులు వెదజల్లుతూ
కొందరు వ్యక్తులు బస్సులు, రైళ్లలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ నిర్వాకానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ నడిరోడ్డుపై నోట్లు విసురుతూ హల్‌చల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొందరు వ్యక్తులు బస్సులు, రైళ్లలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ నిర్వాకానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ నడిరోడ్డుపై నోట్లు విసురుతూ హల్‌చల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్ నీముచ్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానిక బీచ్ రోడ్‌లోని కాంట్ పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ వీరంగం సృష్టించింది. స్కూటీపై అక్కడికి వచ్చిన ఆమె బండిని రోడ్డు మధ్యలో ఆపి స్టేషన్ గేటు ఎదురుగా నిల్చుంది. ఆమె బండిలోని ప్లాస్టిక్ కవర్‌ను బయటికి తీసింది. అందులోని 500 రూపాయల నోట్లను బయటికి తీసి, రోడ్డుపై వెదజల్లడం మొదలెట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రాక్టర్ పైన 7 అడుగుల ఎత్తులో కూర్చుని డ్రైవింగ్ !! ఎందుకంటే ??
ఇక తనివి తీరా ఏడవండి !! వీపింగ్ బాయ్‌ను ఐడియాను అమల్లోపెట్టిన హిరోకి టెకాయ్
ఆగలేకపోయిన అమ్మ మనసు.. ఖైదీ బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చిన పోలీసమ్మ !!
గదిలో పామును వదిలి.. భార్య, కుమార్తెను చంపేశాడు
మనిషి కడుపులో బ్రతికి ఉన్న ఈగ !! స్క్రీనింగ్ టెస్ట్‌లో గుర్తించిన వైద్యులు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

