విమానాశ్రయంలో షాకింగ్ ఘటన.. పాపం పిల్లాడు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
చిన్నపిల్లలు అంటేనే అల్లరి.. కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం చిన్నారులను క్షణం కూడా కుదురుగా ఉండనీయదు. తమకు వింతగా అనిపించిన వాటివైపు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్లిపోతారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోతే చివరకు ప్రమాదాల్లోనూ పడతారు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే..ఇదిగో ఇలాగే జరుగుతుంది.
చిన్నపిల్లలు అంటేనే అల్లరి.. కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం చిన్నారులను క్షణం కూడా కుదురుగా ఉండనీయదు. తమకు వింతగా అనిపించిన వాటివైపు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్లిపోతారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోతే చివరకు ప్రమాదాల్లోనూ పడతారు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే..ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఓ నాలుగేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ఎయిర్ పోర్టుకు వచ్చాడు. పేరెంట్స్ లగేజ్ చెకింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇంతలో ఆ చిన్నారి లగేజీని తరలించే కన్వేయర్ బెల్ట్‌పైకి ఎక్కి అలాగే కూర్చుండిపోయాడు. దీంతో, అతడు వేర్‌హౌస్‌లోకి వెళ్లిపోయాడు. అప్పటికే, అక్కడున్న సిబ్బంది బాలుడిని గమనించి కన్వేయర్ బెల్ట్ ఆపేశారు. ఆ తరువాత ఇద్దరు సిబ్బంది కన్వేయర్ బెల్ట్‌పైకి ఎక్కి బిడ్దను రక్షించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ AI మోడల్ సంపాదన నెలకు రూ. 3 లక్షలు
పోలీస్ స్టేషన్ ముందు మహిళ వింత ప్రవర్తన.. డబ్బులు వెదజల్లుతూ
ట్రాక్టర్ పైన 7 అడుగుల ఎత్తులో కూర్చుని డ్రైవింగ్ !! ఎందుకంటే ??
ఇక తనివి తీరా ఏడవండి !! వీపింగ్ బాయ్‌ను ఐడియాను అమల్లోపెట్టిన హిరోకి టెకాయ్
ఆగలేకపోయిన అమ్మ మనసు.. ఖైదీ బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చిన పోలీసమ్మ !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

