ఈ AI మోడల్ సంపాదన నెలకు రూ. 3 లక్షలు
యిన్‌కు చెందిన ఓ యాడ్ ఏజెన్సీ ది క్లూలెస్..ఇటీవల ఏఐ మోడల్‌ను క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఐతన లోపెజ్ అనే పేరుతో 25 ఏళ్ల ఏఐ మోడల్‌ను క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రాంలో ఖాతా తెరిచింది. ఐతాన లోపెజ్ చేత యాడ్స్ చేయిస్తూ యాడ్ ఏజెన్సీ రెండు చేతులా సంపాదిస్తుంది. పింక్ హెయిర్‌తో కనిపించే ఐతన లోపెజ్‌కు ఇన్‌స్టాగ్రాంలో ఏకంగా 1,22,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. బయటకు రావాలని కోరుతూ సెలబ్రిటీల నుంచి ఐతన లోపెజ్ కు ప్రైవేట్ మెసేజ్‌లు అందుతున్నాయని యూరోన్యూస్ తెలియజేసింది.
స్పెయిన్‌కు చెందిన ఓ యాడ్ ఏజెన్సీ ది క్లూలెస్..ఇటీవల ఏఐ మోడల్‌ను క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఐతన లోపెజ్ అనే పేరుతో 25 ఏళ్ల ఏఐ మోడల్‌ను క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రాంలో ఖాతా తెరిచింది. ఐతాన లోపెజ్ చేత యాడ్స్ చేయిస్తూ యాడ్ ఏజెన్సీ రెండు చేతులా సంపాదిస్తుంది. పింక్ హెయిర్‌తో కనిపించే ఐతన లోపెజ్‌కు ఇన్‌స్టాగ్రాంలో ఏకంగా 1,22,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. బయటకు రావాలని కోరుతూ సెలబ్రిటీల నుంచి ఐతన లోపెజ్ కు ప్రైవేట్ మెసేజ్‌లు అందుతున్నాయని యూరోన్యూస్ తెలియజేసింది. ఈ ఏఐ మోడల్ వచ్చాక తాము ఎలా పనిచేస్తున్నామో విశ్లేషించడం ప్రారంభించామని, పలు ప్రాజెక్టులు నిలిపివేయడమో, రద్దవడమో జరుగుతున్నాయని, ఇవి మోడల్ డిజైన్‌కు సంబంధించిన సమస్యలు కావని ది క్లూలెస్ డిజైనర్ రూబెన్ క్రూజ్ తెలిపారు. వర్చువల్ మోడల్ నెలకు 10,000 యూరోలు అంటే మన కరెన్సీలో రూ. 9 లక్షల వరకూ ఆర్జిస్తోంది. ఐతానా వర్చువల్ మోడల్ అనే విషయం తెలియక కొందరు సెలబ్రిటీలు ఆమెను ఔటింగ్‌కు పిలుస్తుండటం విశేషం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీస్ స్టేషన్ ముందు మహిళ వింత ప్రవర్తన.. డబ్బులు వెదజల్లుతూ
ట్రాక్టర్ పైన 7 అడుగుల ఎత్తులో కూర్చుని డ్రైవింగ్ !! ఎందుకంటే ??
ఇక తనివి తీరా ఏడవండి !! వీపింగ్ బాయ్‌ను ఐడియాను అమల్లోపెట్టిన హిరోకి టెకాయ్
ఆగలేకపోయిన అమ్మ మనసు.. ఖైదీ బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చిన పోలీసమ్మ !!
గదిలో పామును వదిలి.. భార్య, కుమార్తెను చంపేశాడు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

