నాగుపాముతో యువకుడి ఆటలు.. ఇలాంటి సాహసాలు చేయొద్దంటున్న నెటిజన్లు

నాగుపాముతో యువకుడి ఆటలు.. ఇలాంటి సాహసాలు చేయొద్దంటున్న నెటిజన్లు

Phani CH

|

Updated on: Oct 16, 2023 | 6:38 PM

సాధారణంగా పాములంటే అందరికీ భయమే. పాములు పట్టేవారు కూడా ఒక్కోసారి వీటికి భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. వారు ఎంతో జాగ్రత్తగా పాములను పడుతుంటారు. కొందరు పాములతో చెలగాటమాడుతుంటారు. వాటితో ఆటలాడుతూ మరింత రెచ్చగొడుతుంటారు. ఈక్రమంలో పాము కాటుకి గురవుతుంటారు. తాజాగా ఓ యువకుడు ఓ నాగుపాముతో ఆటలాడాడు. దానితో డ్యాన్స్‌ చేయించాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

సాధారణంగా పాములంటే అందరికీ భయమే. పాములు పట్టేవారు కూడా ఒక్కోసారి వీటికి భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. వారు ఎంతో జాగ్రత్తగా పాములను పడుతుంటారు. కొందరు పాములతో చెలగాటమాడుతుంటారు. వాటితో ఆటలాడుతూ మరింత రెచ్చగొడుతుంటారు. ఈక్రమంలో పాము కాటుకి గురవుతుంటారు. తాజాగా ఓ యువకుడు ఓ నాగుపాముతో ఆటలాడాడు. దానితో డ్యాన్స్‌ చేయించాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు ఓ ఇంటి ఆవరణలోకి వచ్చిన పామును పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడు ఆ పాముతో ఓ ఆట ఆడుకున్నాడు. దాని తోక పట్టుకొని డ్యాన్స్‌ ఆడించాడు. మళ్లీ నేలమీద వదిలి దానితో కలిసి డ్యాన్స్‌ చేసే ప్రయత్నం చేశాడు. ఆ పాము పడగ విప్పి బుసలు కొడుతూ ఆ యువకుడ్ని కాటు వేసేందుకు ప్రయత్నించింది. యువకుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాడు సాధారణ ఉద్యోగి.. నేడు అత్యంత సంపన్నురాలు

కుక్కతో కంగారు ఫ్రెండ్ షిప్ !! నెటిజన్ల మనసుదోస్తున్న వీడియో

Sangameshwara Temple: ఓ వైపు భక్తి.. మరోవైపు ఆందోళన..

మా ఆవిడ చితకబాదేస్తోంది.. రక్షించండి బాబోయ్‌ !! డాక్టర్‌ ఆవేదన

ప్రాణం తీసిన ఫ్రిడ్జ్ !! డోర్‌ ముట్టుకోగానే కరెంట్‌షాక్‌