రూ. 3 కోట్ల జాబ్ ను వదులుకున్న టెకీ !! కారణం ఏంటంటే ??
పేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా తన ఇంజనీర్లకు అత్యధిక వేతనాలను ఆఫర్ చేయడంలో ముందువరసలో నిలుస్తుంది. ఇతర టెక్ దిగ్గజాలతో పోలిస్తే గూగుల్ ఇంకా మెటాలో పనిచేసే ఇంజనీర్లు అధికంగా సంపాదిస్తున్నారని ఈ ఏడాది ఆగస్ట్‌లో వెల్లడైన బ్లైండ్ డేటా వెల్లడించింది. అయితే ఏడాదికి రూ. 3 కోట్ల వేతనం అందుకునే ఉద్యోగి ఏకంగా ఆ జీతాన్ని కాదనుకుని ఉద్యోగాన్ని వదులుకున్నాడు. తనకు ఆ ఉద్యోగం సరిపడకపోవడంతోనే భారీ వేతనంతో కూడిన కొలువును పక్కనపెట్టశానని మెటా ఇంజనీర్ తెలిపాడు.
పేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా తన ఇంజనీర్లకు అత్యధిక వేతనాలను ఆఫర్ చేయడంలో ముందువరసలో నిలుస్తుంది. ఇతర టెక్ దిగ్గజాలతో పోలిస్తే గూగుల్ ఇంకా మెటాలో పనిచేసే ఇంజనీర్లు అధికంగా సంపాదిస్తున్నారని ఈ ఏడాది ఆగస్ట్‌లో వెల్లడైన బ్లైండ్ డేటా వెల్లడించింది. అయితే ఏడాదికి రూ. 3 కోట్ల వేతనం అందుకునే ఉద్యోగి ఏకంగా ఆ జీతాన్ని కాదనుకుని ఉద్యోగాన్ని వదులుకున్నాడు. తనకు ఆ ఉద్యోగం సరిపడకపోవడంతోనే భారీ వేతనంతో కూడిన కొలువును పక్కనపెట్టశానని మెటా ఇంజనీర్ తెలిపాడు. మెటాలో పనిచేస్తుండగా తనకు పానిక్ అటాక్స్ రావడంతో పని గంటల తర్వాత కూడా పని నుంచి డిస్‌కనెక్ట్ కాలేకపోయానని 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎరిక్ యూ అన్నాడు. తన సంక్లిష్టమైన పని ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని వాపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాగుపాముతో యువకుడి ఆటలు.. ఇలాంటి సాహసాలు చేయొద్దంటున్న నెటిజన్లు
నాడు సాధారణ ఉద్యోగి.. నేడు అత్యంత సంపన్నురాలు
కుక్కతో కంగారు ఫ్రెండ్ షిప్ !! నెటిజన్ల మనసుదోస్తున్న వీడియో
Sangameshwara Temple: ఓ వైపు భక్తి.. మరోవైపు ఆందోళన..
మా ఆవిడ చితకబాదేస్తోంది.. రక్షించండి బాబోయ్ !! డాక్టర్ ఆవేదన
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

