మా ఆవిడ చితకబాదేస్తోంది.. రక్షించండి బాబోయ్ !! డాక్టర్ ఆవేదన
సాధారణంగా మంచి మ్యూజిక్ చిన్న సౌండ్‌లో వింటే ఎంతో హాయిగా ఉంటుంది. కానీ కొందరు ఏ సంగీతమైనా హాలు దద్దరిల్లేలా సౌండ్ పెట్టుకొని వింటారు. అది ఇంట్లోవారికి, చుట్టుపక్కలవారికి కూడా ఇబ్బందే. అయితే ఇక్కడ ఓ వైద్యుడు తన భార్య పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ వింటోందని, తగ్గించమంటే తనని చితకబాదేస్తోంది అని రక్షించండి బాబోయ్ అంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
సాధారణంగా మంచి మ్యూజిక్ చిన్న సౌండ్‌లో వింటే ఎంతో హాయిగా ఉంటుంది. కానీ కొందరు ఏ సంగీతమైనా హాలు దద్దరిల్లేలా సౌండ్ పెట్టుకొని వింటారు. అది ఇంట్లోవారికి, చుట్టుపక్కలవారికి కూడా ఇబ్బందే. అయితే ఇక్కడ ఓ వైద్యుడు తన భార్య పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ వింటోందని, తగ్గించమంటే తనని చితకబాదేస్తోంది అని రక్షించండి బాబోయ్ అంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం- స్థానిక గోమతీనగర్‌కు చెందిన ఓ వైద్యుడికి 2017లో వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచీ ఆయన భార్య రాత్రీ పగలు పెద్ద శబ్దాలతో సంగీతం వింటోందట. దాంతో వైద్యుడికి సరిగా నిద్రపట్టక, అంత సౌండ్ పెట్టొద్దంటూ అభ్యంతరం చెప్పాడట. అంతే ఆమె అతన్ని ఉతికిపారేసిందట. అలా అభ్యంతరం చెప్పిన ప్రతిసారీ భార్య ఆయన్ను కొడుతోందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన ఫ్రిడ్జ్ !! డోర్ ముట్టుకోగానే కరెంట్‌షాక్
‘ప్రియతమా మన ప్రేమ శాశ్వతం ’ అంటూ చివరి ఫోటో.. కానీ చివర్లో ట్విస్ట్
ఆ గ్రహశకలంపై టన్నులకొద్దీ బంగారం !! ఆసక్తికర విషయాలు వెల్లడించిన నాసా
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

