ఆ గ్రహశకలంపై టన్నులకొద్దీ బంగారం !! ఆసక్తికర విషయాలు వెల్లడించిన నాసా
ఈ అనంత విశ్వం ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. మానవ మేథస్సు ఎంతలా అభివృద్ధి చెందుతున్నా, ఖగోళాంతరంలో ఉన్న ఎన్నో రహస్యాలను చేధిస్తున్నా ఇప్పటికీ ఎన్నో రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇలాంటి ఖగోళ రహస్యాల్లో 16 సైక్ అనే గ్రహ శకలం ఒకటి. అంగారక గ్రహం, బృహస్పతి మధ్య ఉన్న 16 సైక్ అనే భారీ లోహ గ్రహశకలాన్ని ఛేదించే పనిలో పడింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నాసా. ఈ గ్రహశకలంపై ఉన్న రహస్యాలను చేధించేందుకు గాను నాసా ఓ మిషన్‌ను చేపట్టింది.
ఈ అనంత విశ్వం ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. మానవ మేథస్సు ఎంతలా అభివృద్ధి చెందుతున్నా, ఖగోళాంతరంలో ఉన్న ఎన్నో రహస్యాలను చేధిస్తున్నా ఇప్పటికీ ఎన్నో రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇలాంటి ఖగోళ రహస్యాల్లో 16 సైక్ అనే గ్రహ శకలం ఒకటి. అంగారక గ్రహం, బృహస్పతి మధ్య ఉన్న 16 సైక్ అనే భారీ లోహ గ్రహశకలాన్ని ఛేదించే పనిలో పడింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నాసా. ఈ గ్రహశకలంపై ఉన్న రహస్యాలను చేధించేందుకు గాను నాసా ఓ మిషన్‌ను చేపట్టింది. ఈ క్రమంలో గ్రహశకలానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ లోహ గ్రహశకలంలో 10,000 క్వాడ్రియన్ డాలర్లకు సమానమైన ఇనుము, నికెల్, బంగారం ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఒక క్వాడ్రియన్ రూ. 7,44,045తో సమానం. ఈ లెక్కన 10,000 క్వాడ్రియన్ డాలర్లు అంటే ఎన్ని లక్షల కోట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ ఈ గ్రహశకలం భూమిపైకి వస్తే పంట పండినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహశకలంపై లభించే విలువైన ఇనుము, బంగారంతో భూమిపై ఉన్న ప్రతీ ఒక్కరూ లక్షాధికారి కావొచ్చు.
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

