నాడు సాధారణ ఉద్యోగి.. నేడు అత్యంత సంపన్నురాలు
తాజాగా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 లో చోటు సంపాదించి మన దేశంలోని సంపన్న మహిళగా వార్తల్లో నిలిచారు రాధ వెంబు. సాధారణ ఉద్యోగిగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ ‘జోహో కార్పోరేషన్’లో అడుగు పెట్టిన రాధ వెంబు ప్రతిభావంతులైన సిబ్బందికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి బలమైన సైన్యాన్ని తయారు చేసారు. చెన్నైలో పుట్టి పెరిగారు రాధ. తండ్రి మద్రాస్ హైకోర్టులో స్టెనోగ్రాఫర్. ఐఐటీ మద్రాస్‌లో ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్‌లో పట్టా పుచ్చుకున్నారు రాధ.
తాజాగా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 లో చోటు సంపాదించి మన దేశంలోని సంపన్న మహిళగా వార్తల్లో నిలిచారు రాధ వెంబు. సాధారణ ఉద్యోగిగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ ‘జోహో కార్పోరేషన్’లో అడుగు పెట్టిన రాధ వెంబు ప్రతిభావంతులైన సిబ్బందికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి బలమైన సైన్యాన్ని తయారు చేసారు. చెన్నైలో పుట్టి పెరిగారు రాధ. తండ్రి మద్రాస్ హైకోర్టులో స్టెనోగ్రాఫర్. ఐఐటీ మద్రాస్‌లో ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్‌లో పట్టా పుచ్చుకున్నారు రాధ. ఆమె సోదరుడు శ్రీధర్ వెంబు ఆమెకు స్నేహితుడు, గురువు. టెక్ ఇండస్ట్రీ గురించి గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. మన కంపెనీలను విదేశీ కంపెనీలతో పోల్చుతూ విశ్లేషించుకునేవారు. సోదరులతో కలిసి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ ‘జోహో కార్పొరేషన్’ మొదలు పెట్టారు రాధ వెంబు. మొదట్లో ఒక సాధారణ ఉద్యోగిగా ఆ సంస్థలో చేరిన రాధ తరువాత జోహో మెయిల్ ప్రాడక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుక్కతో కంగారు ఫ్రెండ్ షిప్ !! నెటిజన్ల మనసుదోస్తున్న వీడియో
Sangameshwara Temple: ఓ వైపు భక్తి.. మరోవైపు ఆందోళన..
మా ఆవిడ చితకబాదేస్తోంది.. రక్షించండి బాబోయ్ !! డాక్టర్ ఆవేదన
ప్రాణం తీసిన ఫ్రిడ్జ్ !! డోర్ ముట్టుకోగానే కరెంట్‌షాక్
‘ప్రియతమా మన ప్రేమ శాశ్వతం ’ అంటూ చివరి ఫోటో.. కానీ చివర్లో ట్విస్ట్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

