కుక్కతో కంగారు ఫ్రెండ్ షిప్ !! నెటిజన్ల మనసుదోస్తున్న వీడియో
సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ.. అన్నాడో సినీ కవి. అది కేవలం మనుషుల మధ్యే కాదు, జంతువులు, పశుపక్ష్యాదులకూ వర్తిస్తుంది. దానికి ఉదాహరణగా నిలిచే అనేక వీడియోలు మనం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. తాజాగా స్నేహాన్ని చాటిచెప్పే మరో మంచి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో స్నేహితులు ఎవరంటే ఓ కుక్క, ఓ కంగారూ.. నిజంగా ఇదొక రేర్ ఫ్రెండ్‌షిప్ కదా.. ఆ రెండూ ఓ తోటలో ఎంతో కలిసి మెలిసి ఆడుకుంటున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ.. అన్నాడో సినీ కవి. అది కేవలం మనుషుల మధ్యే కాదు, జంతువులు, పశుపక్ష్యాదులకూ వర్తిస్తుంది. దానికి ఉదాహరణగా నిలిచే అనేక వీడియోలు మనం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. తాజాగా స్నేహాన్ని చాటిచెప్పే మరో మంచి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో స్నేహితులు ఎవరంటే ఓ కుక్క, ఓ కంగారూ.. నిజంగా ఇదొక రేర్ ఫ్రెండ్‌షిప్ కదా.. ఆ రెండూ ఓ తోటలో ఎంతో కలిసి మెలిసి ఆడుకుంటున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ తోటలో ఓ నల్లని కుక్క, ఓ కంగారూ ఉన్నాయి. కంగారూ కుక్క ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నన్ను వదిలి వెళ్లొద్దు అంటూ బుజ్జగిస్తున్నట్టుగా ఉంది. కుక్క కూడా అంతే గోముగా గారాలు పోతూ మరింత అల్లరి చేసింది. ఆ సీన్ చూస్తుంటే అవి రెండూ ఎంత మంచి ఫ్రెండ్సో అర్ధమవుతుంది. జాతి వైరం లేకుండా ఆ రెండు మూగజీవులూ ఎంతో స్నేహంగా ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sangameshwara Temple: ఓ వైపు భక్తి.. మరోవైపు ఆందోళన..
మా ఆవిడ చితకబాదేస్తోంది.. రక్షించండి బాబోయ్ !! డాక్టర్ ఆవేదన
ప్రాణం తీసిన ఫ్రిడ్జ్ !! డోర్ ముట్టుకోగానే కరెంట్‌షాక్
‘ప్రియతమా మన ప్రేమ శాశ్వతం ’ అంటూ చివరి ఫోటో.. కానీ చివర్లో ట్విస్ట్
ఆ గ్రహశకలంపై టన్నులకొద్దీ బంగారం !! ఆసక్తికర విషయాలు వెల్లడించిన నాసా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

