Love Effect: ప్రేమకోసం సెల్‌ టవర్‌ ఎక్కి యువతి నిరసన.. వీడియో చూస్తే మాములుగా ఉండదు.

Love Effect: ప్రేమకోసం సెల్‌ టవర్‌ ఎక్కి యువతి నిరసన.. వీడియో చూస్తే మాములుగా ఉండదు.

Anil kumar poka

|

Updated on: Apr 20, 2023 | 9:42 PM

ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. పెద్దలకు తమ ప్రేమ విషయాన్ని చెప్పారు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు అభ్యంతరం చెప్పాయి. ప్రేమికుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఎవరికివారే అన్నట్టు విడిపోయారు. కానీ ఒకరినొకరు మర్చిపోలేకపోయారు.