Lehenga Dance: లెహంగాలలో అబ్బాయిలు అదరగొట్టేశారు.. ఐష్ పాటకు దుమ్మురేపారు..! ట్రేండింగ్ వీడియో.

|

Jan 14, 2023 | 8:54 AM

రెండు దశాబ్దాల తర్వాత కూడా దేవదాస్ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సుపరిచితమే.. షారుఖ్ ఖాన్ హీరోగా.. ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ హీరోయిన్లుగా 2002లో విడుదలైన దేవదాస్ చిత్రం


రెండు దశాబ్దాల తర్వాత కూడా దేవదాస్ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సుపరిచితమే.. షారుఖ్ ఖాన్ హీరోగా.. ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ హీరోయిన్లుగా 2002లో విడుదలైన దేవదాస్ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఊర్రుతలూగించింది. ఇప్పటికీ దీనిలోని పాటలు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ ‟డోలా రే డోలా” పాటకు అదిరిపోయే స్టేప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్లాసికల్ కల్ట్ తో వచ్చిన ఈ పాటలో ఇద్దరి డాన్స్ చూస్తే అభిమానులకు కనులవిందే.. ప్రస్తుతం, ఈ పాటకు సంబంధించిన ఓ రీల్ నెట్టింట వైరల్‌గా మారింది. న్యూయార్క్ వీధుల్లో ఒక భారతీయుడు, కెనడియన్ వ్యక్తులు కలిసి డోలారే డోలా రే.. పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ డాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసి నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 14, 2023 08:54 AM