జ్యూస్‌ కావాలా.. అయితే సైకిల్‌ తొక్కండి !! కాన్సెప్ట్‌ అదుర్స్‌ కదూ !! వీడియో

జ్యూస్‌ కావాలా.. అయితే సైకిల్‌ తొక్కండి !! కాన్సెప్ట్‌ అదుర్స్‌ కదూ !! వీడియో

Phani CH

|

Updated on: Jan 14, 2022 | 7:41 PM

ఆరోగ్యం కోసం ఎక్సర్‌సైజ్‌ చేయడానికి జిమ్‌కి వెళ్తుంటారు.. అక్కడ వర్కవుట్స్‌ చేసినతర్వాత ఎనర్జీ కోసం జ్యూస్‌ తాగాలనిపిస్తుంది.

ఆరోగ్యం కోసం ఎక్సర్‌సైజ్‌ చేయడానికి జిమ్‌కి వెళ్తుంటారు.. అక్కడ వర్కవుట్స్‌ చేసినతర్వాత ఎనర్జీ కోసం జ్యూస్‌ తాగాలనిపిస్తుంది. ఏ జ్యూస్‌ షాపులోనో, లేకపోతే ఇంటికి వెళ్లో రెడీగా ఉన్న జ్యూస్‌ని తాగుతారు. కానీ ఇక్కడ ఓ జ్యూస్‌ షాపు ఉంది. ఇది వెరీ స్పెషల్‌. ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్లినా వాళ్లు జ్యూస్‌ చేసి ఇవ్వరు. అక్కడ ఎవరి జ్యూస్‌ వాళ్లు తయారు చేసుకోవలసిందే. సెల్ఫ్‌ సర్వీస్‌ అన్నమాట… ఇందుకోసం ఓ ప్రత్యేకమైన టెక్నాలజీని వాడుతున్నారు ఆ జ్యూస్‌ షాపు వాళ్లు.. అదేంటో చూద్దాం రండి… గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో… ది గ్రీనోబార్ అనే ప్రత్యేక జ్యూస్ షాప్ ఉంది.ఈ గ్రీనోబార్‌లో చాలా సైకిల్స్ ఉంటాయి. వాటి ముందు చక్రంపై మిక్సీ జ్యూస్ జార్ పెట్టేందుకు వీలుగా ఏర్పాటు చేసి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: కోళ్లపై కాలుదువ్విన శునకం !! తీరా బరిలోకి దిగాక ఏం జరిగిందో చూడండి !! వీడియో

టీవీ సీరియల్‌ చూస్తున్న మహిళలు !! ఇళ్లు గుల్ల చేసిన దొంగలు !! వీడియో

Viral Video: నిప్పులు చిమ్మే ఫైర్‌ ఫ్రూట్‌ దోసె !! ఎప్పుడైనా తిన్నారా ?? వీడియో

Viral Video: బర్గర్ తినండి.. సైకిల్ తొక్కండి.. బంపర్ ఆఫర్‌ ఇస్తున్న బేకరీ..! వీడియో