Viral Video: కోళ్లపై కాలుదువ్విన శునకం !! తీరా బరిలోకి దిగాక ఏం జరిగిందో చూడండి !! వీడియో
ప్రతీరోజు ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వాటిలో కొన్నిటిని నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
ప్రతీరోజు ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వాటిలో కొన్నిటిని నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అంతే కాదు ఈ వీడియో చూడ్డానికి ఫన్నీగా ఉన్నా.. ఒకింత ఆలోచింపచేస్తుంది కూడా… ఈ వీడియో చూస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియోలో ఒక కుక్క కోళ్లపై తన ప్రతాపాన్ని చూపాలనుకుంది. తీరా బరిలోకి దిగాక ఏం చేసిందో మీరే చూడండి.. వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియోలో, ఒక అందమైన చిన్న కుక్క తన యజమాని పెంచిన కోళ్లను చూసి మొరుగుతుంది. అయితే ఈ కుక్కకి, ఆ కోళ్లకి మధ్య పెద్ద పెద్ద కిటికీలు కలిగిన ఓ గోడ ఉంది. గోడ అవతల కోళ్లు మేత మేస్తున్నాయి. ఇవతల కుక్క ఉంది. ఈ క్రమంలో కుక్క వాటిపైన తన హీరోయిజాన్ని ప్రదర్శించాలనుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
టీవీ సీరియల్ చూస్తున్న మహిళలు !! ఇళ్లు గుల్ల చేసిన దొంగలు !! వీడియో
Viral Video: నిప్పులు చిమ్మే ఫైర్ ఫ్రూట్ దోసె !! ఎప్పుడైనా తిన్నారా ?? వీడియో
Viral Video: బర్గర్ తినండి.. సైకిల్ తొక్కండి.. బంపర్ ఆఫర్ ఇస్తున్న బేకరీ..! వీడియో