టీవీ సీరియల్‌ చూస్తున్న మహిళలు !! ఇళ్లు గుల్ల చేసిన దొంగలు !! వీడియో

టీవీ సీరియల్‌ చూస్తున్న మహిళలు !! ఇళ్లు గుల్ల చేసిన దొంగలు !! వీడియో

Phani CH

|

Updated on: Jan 14, 2022 | 7:36 PM

తమిళనాడులో వింత దొంగతనం జరిగింది..ఇంట్లో అందరూ ఉండగానే తెగబడ్డ దొంగలు ఎంచకా తమ పని చక్కబెట్టుకున్నారు..



తమిళనాడులో వింత దొంగతనం జరిగింది..ఇంట్లో అందరూ ఉండగానే తెగబడ్డ దొంగలు ఎంచకా తమ పని చక్కబెట్టుకున్నారు.. కాంచీపురంలోని ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు సీరియల్ చూస్తూ బిజీగా ఉన్నారు. అదేదో కొంపలంటుకునే కార్యం మాదిరి..సౌండ్‌ తెగపెట్టేసుకున్నారట… ఇదే సమయంలో దొంగచాటుగా ఇంట్లోకి చొరబడిన ముగ్గురు సభ్యుల ముఠా ఇంట్లోని విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాంచీపురం లోని మారుతీ నగర్ కి చెందిన శ్రీనివాసన్ ఇంట్లో రెండు రోజుల క్రితం జరిగిన దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాత్రి 9 గంటల సమయం ….శ్రీనివాసన్ భార్య తన బంధువుతో కలిసి ఇంట్లో టీవీ సీరియల్‌ చూస్తోంది…

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: నిప్పులు చిమ్మే ఫైర్‌ ఫ్రూట్‌ దోసె !! ఎప్పుడైనా తిన్నారా ?? వీడియో

Viral Video: బర్గర్ తినండి.. సైకిల్ తొక్కండి.. బంపర్ ఆఫర్‌ ఇస్తున్న బేకరీ..! వీడియో