Viral Video: టూరిస్టులకు పులి చుక్కలు !! చూస్తుండగానే పంజా విసిరిన పులి !! వీడియో
సాధారణంగా పులి జంతువులను వేటాడడం మనం ఎక్కువగా టీవీల్లోనే చూసి ఉంటాం. ముఖ్యంగా డిస్కవరీ ఛానెల్‌లో జింకల్లాంటి జంతువులపై పులి ఎలా దాడి చేస్తుందో తరచూ చూపిస్తుంటారు.
సాధారణంగా పులి జంతువులను వేటాడడం మనం ఎక్కువగా టీవీల్లోనే చూసి ఉంటాం. ముఖ్యంగా డిస్కవరీ ఛానెల్‌లో జింకల్లాంటి జంతువులపై పులి ఎలా దాడి చేస్తుందో తరచూ చూపిస్తుంటారు. ఇలా పులి పంజాను టీవీల్లో చూడడమే కానీ నేరుగా చూడడం చాలా అరుదు. అంత ధైర్యం కూడా ఎవరికీ ఉండదు. అయితే రాజస్థాన్‌లోని ఓ పార్క్‌కు వెళ్లిన పర్యాటకులకు పులి పంజా ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలిసొచ్చింది. తమ ముందే ఓ కుక్కపై దాడికి పాల్పడిన పులిని చూసి వారు భయంతో వణికి పోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రాజస్తాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్కు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. రోజూ వేలాదిమంది పర్యాటకులు ఈ పార్కుకు వస్తుంటారు. ఎప్పటిలాగే కొంతమంది టూరిస్టులు రెండు సఫారి వాహనాల్లో పార్క్ సందర్శనకు బయలుదేరారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
జ్యూస్ కావాలా.. అయితే సైకిల్ తొక్కండి !! కాన్సెప్ట్ అదుర్స్ కదూ !! వీడియో
Viral Video: కోళ్లపై కాలుదువ్విన శునకం !! తీరా బరిలోకి దిగాక ఏం జరిగిందో చూడండి !! వీడియో
టీవీ సీరియల్ చూస్తున్న మహిళలు !! ఇళ్లు గుల్ల చేసిన దొంగలు !! వీడియో
Viral Video: నిప్పులు చిమ్మే ఫైర్ ఫ్రూట్ దోసె !! ఎప్పుడైనా తిన్నారా ?? వీడియో
Viral Video: బర్గర్ తినండి.. సైకిల్ తొక్కండి.. బంపర్ ఆఫర్ ఇస్తున్న బేకరీ..! వీడియో