ఈ పురుగు భలే కాస్ట్లీ గురూ.. దొరికితే కోటీశ్వరులు కావొచ్చు !!

Updated on: Apr 09, 2022 | 3:30 PM

ఈ భూమి మీద ఎన్నో రకాల కీటకాలు ఉంటాయి. అయితే వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి, కాగా, ఇంకొన్ని మానవులకు మంచి చేసేవి ఉంటాయి.

ఈ భూమి మీద ఎన్నో రకాల కీటకాలు ఉంటాయి. అయితే వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి, కాగా, ఇంకొన్ని మానవులకు మంచి చేసేవి ఉంటాయి. ఇక రైతు నేస్తాలైన పురుగులు కూడా ఉంటాయి. వీటితో పాటు అరుదైన జాతులు ఉంటాయి. అయితే అవి పేరుకు కీటకాలే అయినా కూడా చాలా ప్రియం. వాటి ధర లక్షల్లో ఉంటుంది. ఆ పురుగులు దొరికిన వారు ప్రస్తుతం కోటీశ్వరులు కావొచ్చు. పురుగులకు లక్షల ధర ఏంటి అని షాక్‌ అవుతున్నారు కదా..! కానీ, ఈ పురుగులు కొంచెం కాస్ట్లీ. లక్షల రూపాయలు విలువచేసే ఈ పురుగు పేరు స్టాగ్ బీటిల్. ఇది సహజంగా రెండు నుంచి మూడు అంగుళాల పొడవు ఉంటుంది. ఈ కీటకం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ జాతిలో 1200 రకాల ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Watch:

Guinness Record: చికెన్ నగ్గెట్స్ లాగించి గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కింది !!

Viral Video: ఫస్ట్‌ టైమ్‌ సౌత్ ఇండియ‌న్ థాలీని ట్రై చేశాడు !! అంతే !!

ఈ సబ్బు వెరీ స్పెషల్‌.. నురగ రాదు.. వాసనుండదు !! పనితనం మాత్రం సూపర్‌ !!

దొంగోడిని పట్టించిన గూగుల్ మ్యాప్ !! పోలీసు‌లు వెళ్లి చూడగా ఫ్యూజులు అవుట్ !!

వరుస ప్లాపులతో ప్రభాస్ రియలైజ్‌ !! మార్కెట్‌ పెంచుకోవడం కోసం న్యూ ప్లాన్