ట్రెడ్‌మిల్‌పై డ్యాన్స్ !! బ్యాలెన్స్ తప్పితే ఇక అంతే సంగతులు !!
సోషల్ మీడియాలో లైక్‌లు, కామెంట్ల కోసం నేటి తరం యువతి యువకులు చేస్తున్న స్టంట్స్ మామూలుగా ఉండటం లేదు..చాలా మంది అమ్మాయిలకి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉండటం చూస్తున్నాం.
సోషల్ మీడియాలో లైక్‌లు, కామెంట్ల కోసం నేటి తరం యువతి యువకులు చేస్తున్న స్టంట్స్ మామూలుగా ఉండటం లేదు..చాలా మంది అమ్మాయిలకి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉండటం చూస్తున్నాం. అందంగా రెడీ అయిపోయి ఫంక్షన్స్ లలో, స్పెషల్ ఈవెంట్స్ లలో డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా కొందరు మహిళలుట్రెడ్‌మిల్‌పై సాహసం చేశారు. వారి డాన్స్‌స్టెప్పులకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ మహిళలు సంప్రదాయ గర్బా దుస్తుల్లో ముస్తాబయ్యారు. వరుసగా ఉన్న ట్రెడ్‌మిల్స్‌పై అంతే అందంగా డ్యాన్స్ చేశారు. గర్భా స్టెప్పులకు నెటిజన్లు వావ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాకపోతే.. ట్రెడ్‌మిల్‌పై అంత హెవీ స్కర్ట్‌లు వేసుకోవడం సురక్షితం కాదు! ఒక వేళ క్లాత్ ఇరుక్కుపోతే అది చాలా ప్రమాదకరం అంటూ మరికొందరు యూజర్స్ కామెంట్ పెట్టారు. ఎవరైనా బ్యాలెన్స్ తప్పి కింద పడితే ప్రమాదం ఉందని నెటిజన్లు హెచ్చరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొండ అంచున విమానం !! విమానం రెక్కపై వ్యక్తి !! స్టన్నింగ్ వీడియో
ఎంట్రీ సీన్‌కు 32 రోజులా !! చరణ్ కష్టం మామూలుగా లేదుగా !!
బర్త్‌డే పార్టీ తెచ్చిన తంట.. కరణ్ విందులోనే కరోనా !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

