Nagini Dance Video: గుర్రంపై బరాత్‌కు వరుడు.. అదిరిన ఓ కుర్రాడి నాగిని డ్యాన్స్‌ ..బాబోయ్.!

Nagini Dance Video: గుర్రంపై బరాత్‌కు వరుడు.. అదిరిన ఓ కుర్రాడి నాగిని డ్యాన్స్‌ ..బాబోయ్.!

Anil kumar poka

|

Updated on: Jun 07, 2022 | 8:42 PM

పెళ్లిలో డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. బారాత్‌ ఊరేగింపులో నాగిని డ్యాన్స్‌ చేస్తూ ఓ యువకుడు చేసిన హంగామా మామూలుగా లేదు..ఈ వీడియో పాతదే అయినా తాజాగా మళ్లీ వైరల్ అవుతోంది.


పెళ్లిలో డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. బారాత్‌ ఊరేగింపులో నాగిని డ్యాన్స్‌ చేస్తూ ఓ యువకుడు చేసిన హంగామా మామూలుగా లేదు..ఈ వీడియో పాతదే అయినా తాజాగా మళ్లీ వైరల్ అవుతోంది.ఓ పెళ్లి బరాత్‌ వైభవంగా జరుగుతోంది. అయితే అప్పుడే ఫ్రేమ్‌లోకి ఓ కుర్రాడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు..పెళ్లికొడుకు ముందు గుర్రంపై కూర్చుని తెగ ఊగిపోతూ డ్యాన్స్‌ చేశాడు. గుర్రంపై కూర్చునే నాగిని డ్యాన్స్‌తో హల్‌చల్‌ చేశాడు. యువకుడి డ్యాన్స్ స్టెప్పులు చూసి వరుడు షాక్‌ తింటాడు. ఇకపోతే, ఈ యువకుడి డ్యాన్స్‌కు అక్కడున్న వారితో పాటు, వీడియో చూసిన నెటిజన్లు సైతం షాక్‌ అవుతున్నారు. వీడియోని పలుమార్లు రిపీట్‌ చేస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తమదైన స్టైల్లో భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 07, 2022 08:07 PM