Woman-Dog: జస్ట్ మిస్..!  రెప్పపాటులో పెంపుడు కుక్కను కాపాడిన మహిళ.! వైరల్ అవుతున్న వీడియో..

Woman-Dog: జస్ట్ మిస్..! రెప్పపాటులో పెంపుడు కుక్కను కాపాడిన మహిళ.! వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: May 18, 2022 | 8:58 AM

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. సాధారణంగా శునకాలు యజమానులను కాపాడేందుకు ఎప్పుడూ వెనకాడవు.


సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. సాధారణంగా శునకాలు యజమానులను కాపాడేందుకు ఎప్పుడూ వెనకాడవు. అందుకే వీటిని విశ్వాసానికి ప్రతీకగా పేర్కొంటుంటారు. తాజాగా ఓ శునకం ప్రమాదంలో ఉండగా.. దాన్ని ఓ మహిళ రెప్పపాటులో కాపాడింది.ఈ సంఘటన యూకేలోని కెంట్‌లో జరిగింది. కెంట్‌లోని హాకింగ్‌లో నివాసం ఉంటున్న రాచెల్ గ్రీన్ తన పార్శిల్‌ను ఇంటి బయట తీసుకుంటోంది. ఈ క్రమంలో కిటికీ తెరిచి ఉండటంతో తన పెంపుడు దానిలో నుంచి చూస్తుంటుంది. ఈ క్రమంలో అది కిటికీలోంచి జారి కింద పడుతుంది. దాన్ని చూసిన మహిళ.. రెప్పపాటులో అక్కడికి వెళ్లి.. క్యాచ్ పట్టుకుంటుంది. దీంతో పెను ప్రమాదం తప్పింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 18, 2022 08:58 AM