Viral Video: మహిళ పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు..  తర్వాత ఏమైందంటే..? వైరల్ వీడియో

Viral Video: మహిళ పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. తర్వాత ఏమైందంటే..? వైరల్ వీడియో

Anil kumar poka

|

Updated on: Feb 20, 2023 | 8:53 AM

బీహార్‌ రాష్ట్రం గయ దగ్గర్లో తనుకుప్ప రైల్వేస్టేషన్‌లో ఓ గూడ్స్‌ రైలు ఆగింది. ఆ సమయంలో ప్లాట్‌ ఫాంకు అవతలివైపు ఉన్న ప్యాసింజర్‌ రైలు ఎక్కేందుకు ఓ మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది.

బీహార్‌ రాష్ట్రం గయ దగ్గర్లో తనుకుప్ప రైల్వేస్టేషన్‌లో ఓ గూడ్స్‌ రైలు ఆగింది. ఆ సమయంలో ప్లాట్‌ ఫాంకు అవతలివైపు ఉన్న ప్యాసింజర్‌ రైలు ఎక్కేందుకు ఓ మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో అక్కడ ఆగిన గూడ్స్‌ రైలు ఒక్కసారిగా కదిలింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని ఆ మహిళ.. సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలు పట్టాలపై పడుకుండిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు మీడియాతో మాట్లాడుతూ రైలు ఆమెపై నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. అనంతరం అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు పరుగున వెళ్లి ఆ మహిళను కాపాడే ప్రయత్నం చేశారని.. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. అనంతరం మహిళను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రమాదమేమీ లేదని తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 20, 2023 08:53 AM