మెహందీని ఇలా కూడా వాడుతున్నారా !! చూస్తే షాక్ అవుతారు !! వీడియో
చేతి నిండా ఎర్రగా పండే.. మెహందీ అంటే ఇష్టంలేని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటి వరకు మెహంది అనగానే చేతులు, కాళ్లు, కొన్ని సార్లు తెల్లజుట్టుకు వేసుకోవటం మాత్రమే తెలుసు.
చేతి నిండా ఎర్రగా పండే.. మెహందీ అంటే ఇష్టంలేని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటి వరకు మెహంది అనగానే చేతులు, కాళ్లు, కొన్ని సార్లు తెల్లజుట్టుకు వేసుకోవటం మాత్రమే తెలుసు. కానీ తాజాగా ఓ యువతి వెరైటీగా మెహందీతో బ్లౌజ్‌నే వేసుకుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెహందీ బ్లౌజ్ ఎలా ఉంటుందని ఆశ్చర్యపోతున్నారా? అయితే సాధారణంగా ధరించే బ్లౌజ్‌కు బదులుగా శరీరంపై మెహందితో బ్లౌజ్ డిజైన్ వేసుకుంది. చీర కట్టులో మెహందీ బ్లౌజ్ ధరించి, నెటిజన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది యువతి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. కొత్తగా ఉంది డిజైన్.. మెహందీని ఇలా కూడా వాడుతున్నారా?.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని ఇక్కడ చూడండి:
ముస్లిం వ్యక్తి ఔదార్యం !! గొప్ప మనసుతో ఇలాంటి సాయం !! వీడియో
Viral Video: పెంపుడు శునకం వింత అల్లరి !! చూసి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో
కల్లుచెదిరే వజ్రాల గొడుగు !! 12 వేల డైమండ్లు !! ధరెంతో తెలుసా ?? వీడియో
Viral Video: ఇదేం వింత అలవాటు !! వారానికి ఒక్కసారేనా ?? వీడియో
Most Expensive City : అత్యంత ఖరీదైన నగరం ఇదే !! పేరు తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో