ఆమె బట్టలు ప్యాక్ చేస్తున్న తీరుకి నెటిజన్లు ఫిదా.. వైరల్ అవుతున్న వీడియో
ఓ పది రోజులు ఎక్కడికైనా టూర్ వెళ్తున్నారంటే లగేజ్ బాగానే ఉంటుంది. అవసరమైన బట్టలు, ఇంకా ఇతర వస్తువులన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఊరు వెళ్ళేటప్పుడు బట్టలు సర్దుకోవడం పెద్ద తలనొప్పి. అవి పెద్దగా ఉండటంతో బ్యాగ్‌లో ఎక్కవ ప్లేస్‌ను ఆక్రమించేస్తాయి.
ఓ పది రోజులు ఎక్కడికైనా టూర్ వెళ్తున్నారంటే లగేజ్ బాగానే ఉంటుంది. అవసరమైన బట్టలు, ఇంకా ఇతర వస్తువులన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఊరు వెళ్ళేటప్పుడు బట్టలు సర్దుకోవడం పెద్ద తలనొప్పి. అవి పెద్దగా ఉండటంతో బ్యాగ్‌లో ఎక్కవ ప్లేస్‌ను ఆక్రమించేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ దేశీ ట్రిక్‌ని ఉపయోగించి చాలా తెలివిగా లగేజ్ ప్యాక్ చేసి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆమె బట్టలు ప్యాక్ చేసిన విధానం చూసి నెటిజన్లు, మేడమ్.. నాసా వాళ్ళు మీకోసం దీపం పట్టుకొని మరీ వెతుకుతున్నారు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ దుప్పటిని ప్యాక్ చేస్తోంది. ఆమె బ్లాక్ కలర్ పాలిథిన్‌కవర్‌లో దుప్పటిని పెట్టింది. అయితే అది చాలా పెద్దగా ఉంది. దాంతో మహిళ ఓ ఐడియా వేసింది. వాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చి ఆ దుప్పటి పెట్టిన కవర్‌లోనుంచి గాలి మొత్తం తీసేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాటే ట్యాలెంట్.. రన్నింగ్ ఆటో చక్రం మార్చిన యువకుడు..
రంగు మారిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. బ్లూ కలర్ నుంచి కాషాయరంగులో
పిల్లులు మాట్లాడుతాయా ?? వామ్మో.. తెగ చర్చించుకుంటున్నాయిగా !!
నదిని పెళ్లి చేసుకున్న యువతి !! ఎందుకో తెలుసా ??
పగ బట్టిన గాడిద !! ఎంతమంది అడ్డుకున్నా ఆగల !!