చిన్ననాటి జ్ఞాపకాలకు తట్టి లేపారు.. వైరలవుతోన్న స్టీల్ టిఫిన్‌ డబ్బా.. వీడియో

ఒకప్పుడు మన రోజువారీ జీవితంలో స్టీల్‌ టిఫిన్‌ బాక్స్‌కి ఉన్న విలువ వెలకట్టలేనిది. స్కూల్‌, కాలేజ్‌ లేదా జాబ్‌లకు వెళ్లే వారు టిఫిన్‌ డబ్బా తీసుకెళ్లడం అందరికి తెలిసిందే.

Phani CH

|

Aug 23, 2021 | 8:30 PM

ఒకప్పుడు మన రోజువారీ జీవితంలో స్టీల్‌ టిఫిన్‌ బాక్స్‌కి ఉన్న విలువ వెలకట్టలేనిది. స్కూల్‌, కాలేజ్‌ లేదా జాబ్‌లకు వెళ్లే వారు టిఫిన్‌ డబ్బా తీసుకెళ్లడం అందరికి తెలిసిందే. ఇటీవల ప్లాస్టిక్‌ డబ్బాలకు అలవాటు పడ్డా.. ప్లాస్టిక్‌తో అనారోగ్య సమస్యలు ఉంటాయని తెలిసి మళ్లీ స్టీల్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఒక్క మ్యాచ్‌తో హీరో అయ్యాడు.. రెండు అదిరిపోయే ఛాన్స్‌లు దక్కించుకున్నాడు.. ఎవరో తెలుసా?

Ek Number News: ఆన్‌లైన్‌ మంత్రాలతో అంతా మాయం.. చెత్తకుప్పల పసికందును కాపాడిన ఎస్సై.. వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu