Ek Number News: ఆన్‌లైన్‌ మంత్రాలతో అంతా మాయం.. చెత్తకుప్పల పసికందును కాపాడిన ఎస్సై.. వీడియో

Ek Number News: ఆన్‌లైన్‌ మంత్రాలతో అంతా మాయం.. చెత్తకుప్పల పసికందును కాపాడిన ఎస్సై.. వీడియో

Phani CH

|

Updated on: Aug 23, 2021 | 8:21 PM

ఇయ్యాల ఏమేం వార్తలు తీస్కొచ్చినా అంటే.. ఆన్‌లైన్‌ మంత్రాలతో అంతా ఊడ్సుకపోయిన మాయగాడు. చెత్తకుప్పల ఆడపిల్లను కాపాడిన పోలీసాయన. సాగుబడికి మళ్లుతున్న సాఫ్ట్‌వేర్‌ నౌకర్లు.