Wife verity post: నా భర్తకు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ కావాలి.. నెలకు జీతం కూడా ఇస్తానంటూ భార్య ప్రకటన.!
తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న విషయం తెలిస్తే ఏ భార్యకైనా కోపం నషాళానికి ఎక్కుతుంది. కానీ విచిత్రంగా నా భర్తకు గర్ల్‌ఫ్రెండ్స్ కావాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది ఓ భార్య.
తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న విషయం తెలిస్తే ఏ భార్యకైనా కోపం నషాళానికి ఎక్కుతుంది. కానీ విచిత్రంగా నా భర్తకు గర్ల్‌ఫ్రెండ్స్ కావాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది ఓ భార్య. అవును వినేందుకు చాలా వింతగా ఉన్న ఇది నిజం. అంతేకాదు.. తన భర్తకు మొత్తం ముగ్గురు గర్ల్‌ప్రెండ్స్ కావాలని, వారికి ప్రతి నెల జీతం కూడా ఇస్తానని ఓ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నా భర్తకు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్‌లు కావాలి. వారికి ప్రతిగా నెలకు 32వేల జీతం ఇస్తామని కూడా చెప్పింది ఓ భార్య. భర్తను సంతోషంగా ఉంచడంతో పాటు ఇంటిపనిలో సహాయపడే పని కూడా ఈ స్నేహితురాళ్లకు ఉంటుందని ఆమె ప్రకటనలో పేర్కొంది. 44 ఏళ్ల పాతిమా తన భర్త కోసం ఈ యాడ్ ఇచ్చింది.అయితే ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా హెచ్‌ఐవి పరీక్ష చేయించుకోవాలని తెలిపింది ఫాతిమా. అయితే డిప్రెషన్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఫాతిమా ఈ వీడియోలో తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

