Holi 2024: విదేశాలలో గొప్పగా హోలీ..! శోభ రంగులు జల్లుకున్న భారతీయులు.

Holi 2024: విదేశాలలో గొప్పగా హోలీ..! శోభ రంగులు జల్లుకున్న భారతీయులు.

Anil kumar poka

|

Updated on: Mar 26, 2024 | 12:07 PM

హోలీ పండుగకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. చాలా దేశాలలో నివసిస్తున్న భారతీయులు స్థానికులతో కలిసి హోలీ వేడుక చేసుకున్నారు. సింగపూర్‌లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు వారు ఒక్క చోట చేరి హ్యాపీ హోలీ విషెస్‌ చెప్పుకుంటూ ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని ఎంజాయ్‌ చేశారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా దుస్తులు ధరించి చిన్నా పెద్దా రంగుల్లో మునిగితేలారు.

హోలీ పండుగకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. చాలా దేశాలలో నివసిస్తున్న భారతీయులు స్థానికులతో కలిసి హోలీ వేడుక చేసుకున్నారు. సింగపూర్‌లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు వారు ఒక్క చోట చేరి హ్యాపీ హోలీ విషెస్‌ చెప్పుకుంటూ ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని ఎంజాయ్‌ చేశారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా దుస్తులు ధరించి చిన్నా పెద్దా రంగుల్లో మునిగితేలారు. ఇక ఇజ్రాయెల్‌ విషయానికొస్తే అక్కడ ఉంటున్న భారతీయులు హోలీని ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాఫో మున్సిపాలిటీతో కలిసి భారత రాయబార కార్యాలయం హోలీ జరుపుకుంది. రాజధాని టెల్ అవీవ్ వీధుల్లో హోలీ ఆడారు. ఫ్లీ మార్కెట్‌లో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ మిషన్ డిప్యూటీ హెడ్ రాజీవ్ బోడ్వాడే పాల్గొన్నారు. భారతీయులు హోలీ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..