Tedros Adhanom-PM Modi: డ‌బ్ల్యూహెచ్‌వో అధినేత టెడ్రోస్ కు కొత్త పేరు పెట్టిన ప్ర‌ధాని మోదీ.. ఏంటంటే..!

|

Apr 29, 2022 | 8:31 PM

డ‌బ్ల్యూహెచ్‌వో అధినేత టెడ్రోస్ కు ప్ర‌ధాని మోదీ కొత్త పేరు పెట్టారు. గుజ‌రాత్‌లో మూడ్రోజుల గ్లోబ‌ల్ ఆయుష్‌ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేష‌న్ స‌మ్మిట్ కు టెడ్రోస్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా గుజ‌రాతీలో మాట్లాడి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.


డ‌బ్ల్యూహెచ్‌వో అధినేత టెడ్రోస్ కు ప్ర‌ధాని మోదీ కొత్త పేరు పెట్టారు. గుజ‌రాత్‌లో మూడ్రోజుల గ్లోబ‌ల్ ఆయుష్‌ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేష‌న్ స‌మ్మిట్ కు టెడ్రోస్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా గుజ‌రాతీలో మాట్లాడి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అంద‌రికీ న‌మ‌స్కారం.. ఎలా వున్నారు? అంటూ గుజ‌రాతీ భాష‌లో ప‌ల‌కరించారు. . ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ.. టెడ్రోస్ త‌న‌కు మంచి మిత్రుడ‌ని తెలిపారు. ఇండియాకు చెందిన టీచ‌రే ఆయనకు విద్య బోధించార‌ని చెప్పారు. తాను ప‌క్కా గుజ‌రాతీ అయిపోయాన‌ని, త‌న‌కు గుజ‌రాతీ పేరు పెట్టాల‌ని టెడ్రోస్‌ త‌న‌ను కోరార‌ని మోదీ పేర్కొన్నారు. దీంతో ఆయ‌న‌కు తుల‌సీ భాయ్ అని నామ‌క‌ర‌ణం చేస్తున్నాని మోదీ స‌భ‌లో తెలిపారు.కాగా.. క‌రోనా స‌మ‌యంలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ పెంచడానికి ఆయుశ్ మందులు కూడా ప‌నిచేశాయ‌ని రాబోయే 25 ఏళ్ల‌లో ఈ విభాగం ప్ర‌పం చ మాన‌వాళికి మ‌రింత చేరువ‌య్యే అవకాశం ఉంద‌ని చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..