Viral Video: టీచర్‌కు డ్యాన్స్ నేర్పే గురువుగా మారిన విద్యార్థి.. క్లాస్ రూమ్‌లో టీచర్ స్టూడెంట్స్ సందడే సందడి

Viral Video: తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు ప్రత్యేక బంధం ఉండేది తమ ఉపాధ్యాయులతో. విద్యార్థుల భవిష్యత్ ను తీర్చి దిద్దడంలో గురువు పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.  చాలామంది స్టూడెంట్స్..

Viral Video: టీచర్‌కు డ్యాన్స్ నేర్పే గురువుగా మారిన విద్యార్థి.. క్లాస్ రూమ్‌లో టీచర్ స్టూడెంట్స్ సందడే సందడి
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Apr 29, 2022 | 8:36 PM

Viral Video: తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు ప్రత్యేక బంధం ఉండేది తమ ఉపాధ్యాయులతో. విద్యార్థుల భవిష్యత్ ను తీర్చి దిద్దడంలో గురువు పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.  చాలామంది స్టూడెంట్స్ తమ టీచర్స్ తో ప్రత్యేక బంధాన్ని, అనుబంధాన్ని కలిగి ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో (Social Media)ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో ఓ టీచర్ తన స్టూడెంట్ తో కలిసి ఒక సాంగ్ కు డ్యాన్స్ చేస్తోంది. అయితే స్టూడెంట్ గురువుగా మారి ఆ టీచర్ కు డ్యాన్స్ స్టెప్స్ ను నేర్పడం విశేషం. సరదాగా సన్నివేశం ఢిల్లీలోని(Delhi) ఓ ప్రభుత్వ స్కూల్ లో జరిగినట్లు తెలుస్తోంది.

ఢిల్లీలోని ప్రభుత్వం ఉపాధ్యాయురాలు, ఓ విద్యార్థిని తో కలిసి క్లాస్‌లో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఉపాధ్యాయురాలు మను గులాటి తన సొంతం ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. మై స్కూల్ మై ప్రైడ్ అనే హ్యాష్ ట్యాగ్ తో టీచర్ ట్వీట్ చేశారు. తన విద్యార్థులతో మను సరదాగా క్లాస్ రూమ్ లో గడిపిన సన్నివేశాలు కనిపిస్తాయి.

ఇంగ్లీష్ టీచర్ క్లాస్‌లో హర్యాన్వీ పాటకు తన విద్యార్థినితో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. తోటి విద్యార్థులు తమ సీట్ల నుండి లేచి మరీ టీచర్ ని , స్టూడెంట్ ను డ్యాన్స్ చేయమంటూ ఉత్సాహపరిచారు. అమ్మాయి స్టెప్స్ వేస్తూ.. తన మేడమ్‌ని తనతో డ్యాన్స్  చేరమని కోరింది. దీంతో మను టీచర్ స్టూడెంట్ వేసిన స్టెప్పులను అనుసరిస్తూ.. విద్యార్థినీతో నృత్యం చేసింది.

Also Read: Chanakya Niti: లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. యవ్వనంలో ఈ విషయాలను గుర్తు పెట్టుకోమంటున్న చాణక్య

Summer Tips: ఇంటి చల్లదనం కోసం ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. విద్యుత్ ఆదా.. చల్లదనానికి చల్లదనం..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే