సౌదీ అరేబియాలో డేగల వేలం.. వేటాడే పక్షులకు మంచి గిరాకీ.. ఈ తెల్ల డేగ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో

పక్షి జాతుల్లో రకరకాల పక్షులను మనం చూస్తుంటాం. అయితే పక్షి జాతుల్లో కొన్ని అరుదైన పక్షులు కూడా ఉంటాయి. వాటిలో డేగ ప్రత్యేకతే వేరు. తెలుగు రాష్ట్రాల్లో దీనిని గ్రద్ద అని పిలుస్తారు.

పక్షి జాతుల్లో రకరకాల పక్షులను మనం చూస్తుంటాం. అయితే పక్షి జాతుల్లో కొన్ని అరుదైన పక్షులు కూడా ఉంటాయి. వాటిలో డేగ ప్రత్యేకతే వేరు. తెలుగు రాష్ట్రాల్లో దీనిని గ్రద్ద అని పిలుస్తారు. అటువంటి ఒక డేగ ఒకటి కోట్ల రూపాయల ధర పలికింది. ఒక డేగ ఇంత ధర పలకడం వెనుక అసలు కథేంటో తెలుసుకుందాం. డేగ చాల పెద్ద పక్షి. దీని రెక్కల విస్తృతి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. పటిష్ఠమైన కాళ్లు, బలమైన పాదాలు. ఇవి చాల ఎత్తుగా ఎగురుతూ, రెక్కలని నెమ్మదిగా ఆడిస్తూ కనబడతాయి. ఇది వేటాడే పక్షి.. చేపలు, చిన్న చిన్న జంతువులు, అప్పుడప్పుడూ పిట్టలను కూడా వేటాడి తింటుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదం.. స్కిడ్ అయిన ఫుటేజీ విడుదల.. వీడియో

Viral Video: ఆయన ప్లాన్ మామూలుగా లేదుగా.. కారు వరద నీటిలో కొట్టుకుపోకుండా ఏం చేశాడంటే.. వీడియో వైరల్‌..

Click on your DTH Provider to Add TV9 Telugu